Vishals aambala as maga maharaju in telugu

vishal, kollywood vishal, vishal in tollywood, vishal latest news, vishal movies, vishal photos, vishal maga maharaju movie, vishal maga maharaju movie teaser, vishal movie collections, vishal latest updates, vishal movie news, vishal cinema News, vishal upcomming movies, vishal new look,

vishals aambala movie goes for dubbing in to telugu as maga maharaju

తెలుగులో ‘మగమహారాజు’గా వస్తున్న విశాల్

Posted: 01/01/2015 04:28 PM IST
Vishals aambala as maga maharaju in telugu

కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చే సినిమాలను చాలానే వున్నాయి. అయితే ఇలా వచ్చిన వేల చిత్రాలలో వందల చిత్రాలు మాత్రం తెలుగు ఇండస్ట్రీలో బాక్సాఫీసు రికార్డులను కొల్లగోట్టాయి. అలాంటి చిత్రాలలో ఒకటే ‘పందెం కోడి’ చిత్రం. ఆ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విశాల్.. తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. తాను నటించిన చిత్రాలలో హిట్ చిత్రాలను తెలుగులోకి అనువదించి.. విడుదల చేసి.. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో కూడా స్థానం సంపాదించుకుంటూ తన విజయయాత్రను కోనసాగిస్తున్నాడు. ఇప్పటికే విశాల్ నటించి..తెలుగులో అనువాదమైన పలు సినిమాలు విజయం సాదించాయి.

తాజాగా విశాల్ నటిస్తున్న తమిళ సినిమా ‘అంబాల’ను తెలుగులో ‘మగ మహారాజు’గా అనువదిస్తున్నారు.విశాల్ సరసన హన్సిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సుందర్ సి దర్శకుడు. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు మధురిమ, మాధవి లత కూడా నటిస్తున్నారు. ముగ్గురు సీనియర్ హీరోయిన్లు రమ్యకృష్ణ, ఐశ్వర్య, కిరణ్ లు విశాల్ కి అత్తలుగా కనిపిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమాను విశాల్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vishal  junior ntr  maga maharaju movie  vishal latest updates  

Other Articles