Gopichand new look from gil

Gopichand, Gopichand latest news, Gopichand movies, Gopichand photos, Gopichand gil movie, Gopichand movie collections, Gopichand latest updates, Gopichand movie news, Gopichand cinema News, Gopichand upcomming movies, Gopichand new look,

Gopichand gives his fans a first look of his part in GIL

‘జిల్’ జిల్లుమంటూ లుక్ ఇస్తున్న గోపిచంద్..

Posted: 01/01/2015 04:31 PM IST
Gopichand new look from gil

‘లౌక్యం’ సినిమా హిట్ తో మాంఛి జోష్ మీదున్నాడు హీరో గోపించంద్. ఈ జోష్ తోనే మరో సినిమాతో మన ముందుకు రానున్నాడు. ప్రస్తుతం, గోపిచంద్.. ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని అందించిన యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న జిల్ చిత్రంలో నటిస్తున్నాడు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గోపిచంద్ తన అభిమానులకు తన సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. జిల్  చిత్రం ద్వారా రాధాకృష్ణ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

గతరెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న గోపిచంద్ కు వైవాహిక జీవితం బాగా కలసివస్తున్నట్లు వుంది. అయితే ఇటీవలే గోపిచంద్ దంపతులకు పండంటి బాబు జన్మించాడు. పెళ్లాయ్యాక వచ్చిన ‘లౌక్యం’ సినిమా సూపర్ హిట్టు కావడంతో బాబు జన్మించాక వస్తున్న తాజా చిత్రం జిల్ కూడా మంచి హిట్ ను అందిస్తుందని సినీవర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopichand  GIL  Gopichand latest updates  

Other Articles