Chinnadana neekosam censor report release details

chinnadana neekosam censor report, chinnadana neekosam release updates, chinnadana neekosam theatres list, chinnadana neekosam nithin latest images posters, chinnadana neekosam nithin wallpapers, nithin latest updates, tollywood latest updates

chinnadana neekosam censor report release details : nithin lead played chinnadana neekosa movie completes censor gets u/a certificate and ready to beat theatres on 25th december, fans feels that nithin latest will give compitation to varun tej first movie mukunda

చిన్నదానితో వరుణ్ కు పోటి ఇస్తున్నాడు

Posted: 12/23/2014 09:11 AM IST
Chinnadana neekosam censor report release details

మెగా హీరోకు నితిన్ సినిమా పోటి గట్టి పోటి ఇవ్వనుంది. ‘ముకుంద’ విడుదల అయిన తర్వాతి రోజునే ‘చిన్నదాన నీకోసం’ విడుదల కూడా ఉండటంతో పవన్ ఫ్యాన్ వరుణ్ కు ఇబ్బంది కల్గిస్తాడేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 25న విడుదల అయ్యేందుకు సిద్ధమైన నితిన్ మూవీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమా యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ప్రపంచ వ్యాప్తగా క్రిస్టమస్ కనుకగా వస్తున్న ఈ సినిమాకు వరుణ్ వల్ల థియేటర్ల సమస్య ఏర్పడుతుంది అనుకున్నా.., చివరి నిమిషంలో అలాంటి ఇబ్బందేమి లేకపోవటంతో మూవీ యూనిట్ ఊపిరి పీల్చుకుంది.

లవ్ స్టోరీలను తెరకెక్కించటంలో ఆరితేరిన తమిళ వ్యక్తి కరుణాకరన్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. నితిన్ తో ‘ఇష్క్, ‘గుండె జారి గల్లంతయిందే’ వరుస హిట్లు పొందిన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. నిఖితా రెడ్డి నిర్మించిన ఈ ప్రాజెక్టుకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మూవీ పాటలు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో మూవీకి మంచి ఓపెనింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నారు. భాలీవుడ్ భామ మిస్ర్తీ ఈ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అవుతోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chinnadana neekosam  nithin movie updates  tollywood latest  

Other Articles