Balakrishna ready to amaze his fans with dual role

nandamuri balakrishna, balakrishna, balakrishna latest news, balakrishna movies, balakrishna photos, balakrishna bandipotu movie, balakrishna forth comming 98th movie, balakrishna movie collections, balakrishna latest updates, balakrishna movie news, balakrishna cinema News, balakrishna upcomming movies, balakrishna new look,

balakrishna ready to amaze his fans with dual role in his forth comming movie

దిపాత్రాభినయంతో అదరగొట్టనున్న బాలయ్య

Posted: 12/21/2014 10:03 PM IST
Balakrishna ready to amaze his fans with dual role


సత్యదేవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 98వ చిత్రంతో తన అభిమానులకు మంచి విందునివ్వబోతున్నారు బాలకృష్ణ. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ద్వరా క్రేజ్ పెంచిన బాలయ్య, ఈ చిత్రంలో ద్వపాత్రాభినయం చేయబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దీంతో అభిమానుల కనుల విందు తీరనుంది. రెగ్యూలర్ షూటింగ్ లో భాగంగా గత కొన్ని రోజులుగా బీజీ షెడ్యూల్ మద్య బాలయ్య తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ప్రస్తుతం బాలయ్య సిబిఐ ఆఫీసర్‌గా నటిస్తున్న పాత్రకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో బాలయ్య సీబిఐ అధికారిగా నేరస్థుల గుండెల్లో దడ పుట్టించి ఫైట్టింగ్ సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. సార్వత్రిక ఎన్నికల తర్వాత బాలయ్య నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం.. లుక్ తో మంచి రెస్పాన్స్ రావడం కూడా బాలయ్యకు చిత్రం పట్ల క్రేజ్ పెంచుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘లయన్’, ‘గాడ్సే’ మరియు ‘వారియర్’ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  forthcomming movie  balakrishna latest updates  

Other Articles