Tollywood is all set for another multi starrer film

junior NTR, naga chaitanya, sidharth, multi starer movie, junior NTR latest news, naga chaitanya latest news, sidharth latest news, junior NTR movies, naga chaitanya movies, sidharth movies, junior NTR photos, naga chaitanya photos, sidharth photos, junior NTR movie collections, naga chaitanya movie collections, sidharth movie collections, junior NTR latest updates, nagachaitanya latest updates, sidharth latest updates, junior NTR movie news, naga chaitanya movie news, sidharth movie news, junior NTR cineme news, naga chaitanya cinema news, sidharth cinema News, junior NTR upcomming movies, naga chaitanya upcomming movies, sidharth upcomming movies

Tollywood is all set for another multi-starrer film with junior NTR, naga chaitanya, and sidharth

మరో మల్టీస్టారర్ చిత్రానికి సిద్దమవుతున్న టాలీవుడ్

Posted: 12/21/2014 09:58 PM IST
Tollywood is all set for another multi starrer film

టాలీవుడ్‌లోనూ మల్టీస్టారర్‌ సినిమాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు తీసిన మన తెలుగు హీరోలు మరొక చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. ఎన్టీఆర్‌, నాగచైతన్య, సిద్దార్ధ్‌లు కలిసి నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఆ ముగ్గురు కలిసి నటిస్తే ఆ ప్రాజెక్టు ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ క్రేజీ కాంబినేషన్‌ని తెరపైకి తీసుకురావడానికి ప్రముఖ పి.వి.పి సంస్థ అధినేత పొట్లూరి వర ప్రసాద్‌ సన్నాహాలు చేస్తున్నారు.  ప్రముఖ ఫిల్మ్ మేకర్ అంజలి మీనన్ దర్శకత్వంలో దుల్హార్ సల్మాన్, పాహద్ ఫాజిల్, నివిన్ పౌలీ, నజ్రియా నజీమ్, ఇషా తల్వార్, నిత్యామీనన్ నటించిన మలయాళ చిత్రం 'బెంగుళూరు డేస్' ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ రీమేక్ హక్కులను పివిపి సినిమాస్ కైవసం చేసుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించి, తమిళంలో డబ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ రీమేక్ కి దర్శకత్వం వహించే అవకాశం బొమ్మరిల్లు భాస్కర్ ని వరించింది. కాగా ఈ రీమేక్ లో ఎన్టీఆర్, నాగచైతన్య, సిద్దార్ధ్ నటించబోతున్నారని సమాచారం. సమంత, నిత్యామీనన్ కథానాయికలుగా ఎంపికయ్యారట.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : junior NTR  naga chaitanya  sidharth  multi starer movie  tollywood  

Other Articles