Madhavan saala khadoos movie official teaser

saala khadoos official teaser, saala khadoos latest teaser photos, saala khadoos photos posters, madhavan saala khadoos latest updates, saala khadoos release date, saala khadoos cast and crew, madhavan latest movie updates, tollywood latest news updates, 2015 bollywood movies

madhavan saala khadoos movie official teaser : longback trended lover boy madhavan again coming with a angry faced movie saala khadoos official teaser released, check out madhavan saala khadoos sudha kongara santosh narayan saala khadoos hindi movie official teaser trailers latest photos

దేవదాసే, కాని ప్రేమ విఫలం కాలేదు

Posted: 12/20/2014 01:17 PM IST
Madhavan saala khadoos movie official teaser

తెలుగులో ఆ మద్య వెరైటీ, రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలతో అలరించిన మాధవన్ కొద్ది కాలంగా కన్పించటం మానేశాడు. మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అప్పట్లో నీట్ హెయిర్.., చిన్న గడ్డంతో లవర్ బాయ్ లా కన్పించిన ఈ అందగాడు.., ఇప్పుడు చూస్తే పెరిగిన గడ్డం మాసిన జుట్టుతో అంద విహీనంగా ఉన్నాడు. ఏముంది ప్రేమ విఫలం అయి దేవదాసుగా మారాడని మీరు అనుకుంటున్నారా. దేవదాసుగా మారాడు కానీ ప్రేమ విఫలమై కాదు.. ఆటలపై పిచ్చితో అంటున్నారు.

మాధవన్ ప్రస్తుతం ‘ఇరుది సుత్రు’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నాడు. దీన్నే హిందీలో ‘సాలా ఖడూస్’ గా రీమేక్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ వర్షన్ టీజర్ విడుదల అయింది. బాక్సింగ్ ఆట.., దానికోసం తపించే ఓ కోచ్ నేపథ్యంగా సినిమా తెరకెక్కతోంది. మూవీ టీజర్ చూస్తే.., మాధవన్ ఈ మూవీ కోసం చాలా కష్టపడినట్లు స్పష్టమవుతోంది. కానీ ఇప్పటికే ఈ తరహాలో బాలీవుడ్ సినిమాలు వచ్చాయి. మరి ఈ సినిమా ఎలా ఆడుతుందో.., డైరెక్టర్ కొత్తగా ఏం చూపిస్తాడో తెలియాలంటే కొద్దికాలం ఆగక తప్పదు. ప్రస్తుతానికి మీకోసం మూవీ ట్రైలర్ అందిస్తున్నాము.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saala khadoos updates  madhavan latest look  bollywood movies  

Other Articles