Madhurima movie with ntr

madhurima, puri jagannath, jr. ntr, madhurima hot, madhurima bikini, madhurima puri, madhurima romance, madhurima ntr, ntr puri movie

NTR-Puri Jagan new film... Madhurima is now picked as one of the leading ladies. Madhurima in Jr.NTR-Puri film, cinewishesh, Telugu Film News , Tollywood Movie News, Telugu movie Reviews, Telugu cinema collections, movie gossips, ...

ఎన్టీఆర్ కు జోడి... కాజల్ కు పోటీ !

Posted: 08/04/2014 10:19 AM IST
Madhurima movie with ntr

ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు పూరీ ‘కేవ్’ లోనే జరిగాయి. ఇటీవలే ప్రారంభించిన ఈ కేవ్ స్టూడియోను తారక్ తో చేయబోయే సినిమాతోనే బోణీ చేయనున్నాడు పూరీ. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో కెథరిన్ తో తొడల అందాల ప్రదర్శన చేయించి, హాట్ హాట్ సన్నీవేశాలను తెరకెక్కించాడు పూరీ.

ఈ సినిమాతో కెథరిన్ కు హాట్ బ్యూటీగా మంచి గుర్తింపు లభించింది. అయితే గతకొంత కాలంగా సినిమా అవకాశాలు లేని మధురిమతో కూడా అలాంటి సన్నీవేశాలు తీయాలని పూరీ ఆలోచిస్తున్నాడని తెలిసింది. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో హీరోయిన్ ను ఎంపిక చేసినట్లుగా తెలిసింది. మధురిమను పూరీ తన సినిమాలో రెండవ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా తెలిసింది. మరి ఈ సినిమాలో మధురిమతో ఎన్ని పిచ్చెక్కించే సన్నీవేశాలు తెరకెక్కిస్తాడో త్వరలోనే తెలియనుంది.

పూరీ తొలిసారిగా వక్కంతం వంశీ అందించిన కథతో దర్శకత్వం వహిస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్టైలిష్ మాస్ హీరోగా కనిపించనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles