Twinkle khanna hot photoshoot

twinkle khanna latest hot photoshoot 2014, Twinkle Khanna Gorgeous Hot Photoshoot for Vogue, Twinkle Khanna Bikinis And Swimsuit Twinkle Khanna, TWINKLE KHANNA Sexy Navel, Twinkle Khanna News, Photos, Twinkle Khanna hot, Twinkle Khanna stills, bollywood

Twinkle Khanna Gorgeous Hot Photoshoot for Vogue India August 2014. Twinkle Khanna News, Videos & Pictures on Twinkle Khanna and latest news, photos, videos

ఈ ఆంటీకి మూడొచ్చి... రెచ్చిపోతుంది !

Posted: 08/04/2014 01:52 PM IST
Twinkle khanna hot photoshoot

సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన హాట్ హీరోయిన్లు పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యారు. అయితే ఈ మధ్యే ఒక్కొక్కరు మళ్లీ తమ సెకండ్ ఇన్నింగ్స్ లను మొదలుపెడుతున్నారు. బాలీవుడ్ తారలు మాధురీ దీక్షిత్, శ్రీదేవి, జూహీ చావ్లా, కరిష్మా కపూర్, రాణీ ముఖర్జీ వంటి హాట్ హీరోయిన్లు ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ మాజీ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా కూడా చేరడానికి సిద్ధమవుతుంది. అక్షయ్ కుమార్ ను పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన ట్వింకిల్ మళ్లీ కెమెరా ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

తన అందాలతో ఒకప్పుడు పిచ్చెక్కించిన ఈ అమ్మడు... ఇపుడు అవే అందాలతో అలరించడానికి మన ముందుకు వస్తోంది. తాజాగా ట్వింకిల్ ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ లో పాల్గొన్నది. ఇందులో ట్వింకిల్ తన అందాలను పిచ్చెక్కించే విధంగా ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. వయసు 40 లోకి అడుగెట్టిన కూడా ఈ అమ్మడు తన గ్లామర్ ను అలాగే కాపాడుకుంటూ వస్తోంది. ఈ అమ్మడు పాల్గొన్న ఈ ఫోటోషూట్ ఫోటోలు తాజాగా నెట్ లోకి విడుదలయ్యాయి. దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోత గురించి బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

Trinkle-Khanna-1

అయితే ఇదంతా ఏంటని అడిగితే.. తనకు ఇప్పుడే మూడొచ్చిందని చెప్పుకొచ్చిందట. మరి ఈ అమ్మడికి మూడొచ్చిందంటే.. త్వరలోనే ఓ సినిమాకు సిగ్నల్ ఇచ్చేస్తుందన్నమాటే. ఈ అమ్మడు మాటలు వింటుంటే త్వరలోనే ఓ సినిమాలో మళ్లీ హీరోయిన్ గా అలరించడానికి సిద్ధమవుతున్నట్లుగా అనిపిస్తోంది. అయితే ట్వింకిల్ ఖన్నా హీరోయిన్ గా ఎవరి పక్కన చేస్తుందనేది ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఒకవేళ తన భర్త అక్షయ్ కుమార్ పక్కన చేస్తే బాగానే వుంటుంది కానీ... తన తరువాతీ చిత్రాల్లో హీరోయిన్లు కూడా ట్వింకిల్ ఖన్నా వయసు వాళ్లు అయితేనే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చేస్తారు జనాలు. కాబట్టి ట్వింకిల్ ఖన్నాతో అక్షయ్ సినిమా చేయడానికి ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

అక్షయ్ ఒప్పుకోకపోతే ట్వింకిల్ ఖన్నా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తుందో లేక ఏదైనా ఓ పెద్ద సినిమాలో స్పెషల్ రోల్ లో నటించనుందో త్వరలోనే తెలియనుంది. ఏదేమైనా కూడా అలనాటి హాట్ హీరోయిన్లు మళ్లీ కెమెరా ముందుకు వస్తుండటం అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles