Obscene case against on amir khan nude poster

case on pk nude poster, Aamir Khan nude PK movie first look, Aamir Khan nude first look, Aamir Khan goes completely nude, Aamir Khan To Go Nude for P.K, Aamir Khan to do a Nude Scene in Pk, Aamir Khan goes completely nude for the first look poster, Aamir Khan, first look poster, Nude for P.K, P.K, Aamir Khan Nude, bollywood, news, gossips, cinema, movie, pictures, films, videos,

Aamir Khan nude first look: Aamir Khan is said to have gone nude for a scene in his upcoming movie P.K. Aamir Khan to do a Nude Scene in Pk, Aamir Khan goes completely nude for the first look poster,

పీకే బాబుపై న్యూడ్ న్యూసెన్స్ కేసు

Posted: 08/02/2014 03:14 PM IST
Obscene case against on amir khan nude poster

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పై కోర్టులో కేసు నమోదు అయ్యింది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పీకే’ చిత్రంలోని అమీర్ ఖాన్ న్యూడ్ లుక్ ఫస్ట్ లుక్ ఫోటోను ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. నటిస్తున్నాడు. ఈ సినిమాలో అమీర్ ఎంట్రీ సన్నివేశంలో ఒక చిన్న స్టీరియో సెట్ ను అడ్డంగా పెట్టుకొని నగ్నంగా కనిపించబోతున్నాడని గతకొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి.  అయితే తాజాగా ఈ చిత్రంలోని అమీర్ అర్ధనగ్న ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.

అయితే ఫోటో గురించి అమీర్ పై కాన్పూర్ కు చెందిన ఓ లాయర్ కోర్టులో కేసు పెట్టాడు. ఈ విధంగా అర్ధనగ్నంగా కనిపించడమే కాకుండా... ఈ ఫోటోను అందరూ చూసే విధంగా వార్తా పత్రికల్లోలో యాడ్ గా రిలీజ్ చేయడం చాలా పెద్ద తప్పని ఆయన ఆరోపించారు. ఇలాంటి న్యూడ్ పోస్టర్లు విడుదల చేసినందుకు గాను... అమీర్ పై సెక్షన్ 292 కింద కేసును నమోదు చేసారు ఆ లాయర్. లాయర్ మాత్రమే కాకుండా బాలీవుడ్ సినీ వర్గాలు, జనాలు కూడా ఈ లుక్ పై చెత్త చెత్త కామెంట్లు చేస్తున్నారు.

ఒక పోర్న్ స్టార్ వలే... ఇలా ఒక స్టార్ హీరో దిగంబరంగా దర్శనివ్వడం పట్ల బాలీవుడ్ వర్గాలు అమీర్ పై కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై హీరో అమీర్, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారో త్వరలోనే తెలియనుంది. ప్రస్తుతం అమీర్ న్యూడ్ ఫోటో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles