Kajal workout in gym for sexy body figure

kajal workout in gym for sexy body figure, kajal working hard to maintain her figure in gym, kajal workout in gym

kajal workout in gym for sexy body figure

ఒంపుసొంపులకు మెరుగులు దిద్దుతుంది

Posted: 07/04/2014 05:59 PM IST
Kajal workout in gym for sexy body figure

ఇండస్ట్రీలోకి రోజు రోజుకు ఫ్రెష్ అందాలు వస్తుంటంతో తమ అందాలను కాపాడుకోవడానికి ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోయిన్లు తన గ్లామర్ ని, బాడీ షేపుల్ని కాపాడుపోవడానికి అష్టకష్టాలు పడుతుంటారు. ఇప్పుడు కాజల్ కూడా అదే పని చేస్తూ అందాలకు మెరుగులు దిద్దే పనిలో పడింది.

ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళయినా అవకాశాల్ని ఏ మాత్రం చేరార్చుకోకుండా టాప్ పొజిషన్ లో దూసుకుపోతున్న కాజల్ క్రమం తప్పకుండా జిమ్ కెళ్లి చెమటలు పట్టేలా ఒళ్లు వంచుతోందట. అలాగే యోగా కూడా చేస్తూ ఒంపుసొంపులు మునుపటిలా ఉండే విధంగా జాగ్రత్త పడుతుందట.

ప్రస్తుతం సమంతా, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్లే కాకుండా కుర్ర హీరోయిన్లు బాడీ షేపుల్ని అందంగా మెయింటేన్ చేస్తుండటంతో వారికి ధీటుగా ఉండే విధంగా చూసుకోవడమే కాకుండా ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఫ్రెష్ లుక్ లో కొత్త అందాలతో విందు చేయబోతుందట.

knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles