Actress hansika mobbed by fans in chennai

actress hansika mobbed by fans in chennai, hansika mobbed at chennai multiplex, hansika gets mobbed by fans, actress hansika motwani, hansika mobbed crazy fans

Actress Hansika mobbed by fans in Chennai

ఎక్కడెక్కడో చేతులు వేసి పిచ్చెక్కించారట...

Posted: 07/03/2014 10:10 AM IST
Actress hansika mobbed by fans in chennai

ఒకసారి తప్పు జరిగితే మరోసారి జరగకుండా జాగ్రత్త పడతాం. కానీ అదే తప్పు మళ్లీ మళ్లీ జరుగుతుందని తెలిసి కూడా జాగ్రత్త పడకపోతే ఫలితం అనుభవించాల్సి వస్తుంది. హన్సిక విషయం కూడా అదే జరిగింది. ఈ అమ్మడుకు గతంలో పబ్లిక్ ఫంక్షన్లో చేధు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఆ సంఘటన తరువాత అయినా జాగ్రత్త పడుతుంది అనుకున్నారు. ఎలాంటి జాగ్రత్త తీసుకోవకపోవడంతో చెన్నైలో మరోసారి చేధు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది.

సినిమా హీరోయిన్లు ఏదైనా పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్లినప్పుడు కానీ, సినిమాలు చూడటానికి వెళ్ళినప్పుడు వారిని చూడటానికి, మాట్లాడటానికి, వారితో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఫ్యాన్స్ ఎగబడటం సహజం. ఇటీవల చెన్నైలో మల్టీపెక్స్ థియేటర్ కి సినిమా చూడటానికి వెళ్ళిన హన్సికను కూడా చూటడానికి జనాలు ఎగబడ్డారు. ఆమెను చూడగానే అభిమానం పొంగిపొర్లిందో  లేక అందాల్ని చూసి టెంమ్ట్ అయ్యారో కానీ కొంత మంది ఆకతాయిలు వెలికి చేష్టలతో ఆమెను పిచ్చెక్కించారట.

దీంతో ఏలా గొలాగ అక్కడి నుండి తప్పించుకొని బతుకు జీవుడా అంటూ బయటపడిందట. అయినా పబ్లిక్ లోకి వచ్చేముందు తాను ఓ సెలబ్రెటీని అనే విషయం మరచిపోతే ఇలాంటి సంఘటనలే ఎదురౌవుతాయని అంటున్నారు చెన్నై సినిమా జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles