Samantha act in one more multi starrer

Samantha act in one more multi-starrer, Actress Samantha , samantha, aagadu, 1 nenokkadine, samantha multi-starrer,Samantha, Tollywood movie, Seethamma Vakitlo Sirimalle Chettu

Samantha will be playing the female lead in one more multi-starrer flick. Excited about a new multistarrer film.

సమంతా విప్పి... టెన్షన్ పెడుతోంది

Posted: 06/23/2014 03:48 PM IST
Samantha act in one more multi starrer

కెరియర్ పరంగా మంచి జోష్ లో ఉన్న చెన్నయ్ బ్యూటీ సమంతా పేరు ఈ మధ్యన తరుచూ వినిపిస్తుంది. మొన్నటి కి మొన్న సూర్య సరసన నటించిన ‘ఆంజాన్ ’ పోస్టర్లతో వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు, నిన్న ‘అల్లుడు శీను ’ చిత్రంలో హాట్ హాట్ గా కనిపించి హైలెట్ అయ్యింది. ఇప్పుడు ఆమె ఏకంగా ఓ విషయాన్ని లీక్ చేసి అందర్ని టెన్షన్ పెడుతోంది.

ఇటీవలి కాలంలో వచ్చిన మల్టీస్టారర్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు మరో మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నానని చిన్న హింట్ ఇస్తూ ట్వీట్ చేసింది. ఇప్పటికే వెంకీ-మహేష్ ల ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ’, అక్కినేని ఫ్యామిలీ ‘మనం ’ చిత్రాల్లో నటించి అభిమానులను అలరించిన ఈ అమ్మడు తాజాగా మరో మల్టీస్టారర్ కి కమీట్ అయ్యిందట. మరో మల్టీ స్టారర్ సినిమాలో చేసే అవకాశం వస్తున్నందుకు చాలా ఎగ్జయిట్ మెంట్ గా వుంది.

ఈ ప్రాజెక్టు వివరాలు త్వరలో చెబుతా ’ అంటూ సస్పెన్సులో పెట్టింది సమంతా. ఇంతకీ, నాగార్జున-ఎన్టీఆర్ నటించనున్న మల్టీ స్టారర్లోనా? లేక మరేదైనా ప్రాజక్టా ? అనే దానిలో క్లారిటీ రావాల్సి ఉంది. ఎలాగు హింట్ ఇచ్చింది కదా ? ఉన్న నిజం చెప్పేస్తే అయిపోతుంది కదా ? సగం చెప్పి టెన్షన్ పెట్టడం ఎందుకు అంటున్నారు ఆమె అభిమానులు. ఏమైనా మల్టీస్టారర్ సినిమాల బ్రాండ్ గా  సమంతా ముద్ర వేసుకుందని చెప్పవచ్చు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles