Pawan sent mangoes to nithiin

Actor Nithiin mangoes receive form pawan, Pawan sent mangoes to Nithiin, Nithiin twitter page, Hyderabad Times Most Desirable Men of 2013, Pawan Kalyan,nithiin mangoes,Nithiin

Nithiin POWER STAR sent me mangoes this summer too! very tastyy ..thankuuuuuuu sir, shared Nithiin on his twitter page.

పవన్ నుండి సమ్మర్ గిప్ట్ అందుకున్నాడు

Posted: 06/23/2014 12:22 PM IST
Pawan sent mangoes to nithiin

మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే చాలు చాలా మంది సినీ సెలబ్రెటీలు, పవన్ కళ్యాణ్ సన్నిహితులు ఎప్పుడెప్పుడు నోరు తీసి చేసుకుందామా ? పవన్ కళ్యాణ్ నుండి ఎప్పుడెప్పుడు మామిడిపండ్లు అందుకుందామా అని ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో పవన్ కళ్యాణ్ తోటలో నుండి వచ్చే మామిడి పండ్లకు భలే క్రేజ్ ఉంది.  ఫెస్టిసైడ్స్ లేకుండా పండించిన ఈ పళ్ళుకు మంచి డిమాండ్ ఉంది.

ప్రత్యేకంగా పనిగట్టుకుని, అభిమానంగా పవన్ పంపే వీటిపై టాలీవుడ్ వారికి మక్కువ ఎక్కువే. గతంలో తన అన్నయ్య చిరుతో పాటు, తన సినిమా కోసం పని చేసిన ఆర్టిస్టులందరికి పేరు పేరున మామిడి పండ్లు పంపి తన తియ్యని అభిమానాన్ని చూపిన పవన్ ఈ సీజన్లో కూడా మామిడి పండ్లను తన శ్రేయోభిలాషులకు పంపించాడు. ఇప్పుడు నితిన్ ఈ పళ్ళను అందుకున్నారు.

పవన్ పై ప్రత్యేక అభిమానాన్ని చూపే నితిన్ ఈ విషయమై ఫొటో పెట్టి మరీ ట్వీట్ చేసి తన ఆనందాన్ని పంచుకుంటూ... ఈ సమ్మర్ లో పవన్ నుండి మామిడి పండ్లను అందుకున్నాను, చాలా టేస్టీగా ఉన్నాయి థ్యాంకు సార్ అని పోస్ట్ చేశాడు. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ మోదీ, బాబు లాంటి రాజకీయ మిత్రులకు కూడా పంపించాడా ? అని ఆరా తీస్తున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles