Mahesh 18cr remuneration for srinu vaitla

Mahesh, Mahesh babu, Mahesh 18cr, Mahesh 18cr Remuneration, Mahesh babu Remuneration, Superstar Mahesh babu

Mahesh 18cr Remuneration For srinu vaitla

దీనామ్మజీవితం.. మహేష్ మళ్లీ పెంచాడు?

Posted: 04/26/2014 06:49 PM IST
Mahesh 18cr remuneration for srinu vaitla

టాలీవుడ్ లో హీరోల ఎప్పుడు ఏం పెంచుతారో .. దర్శకులకు, నిర్మాతలకు అసలు తెలియదు.  సినిమా అంత ఓకే అనుకున్నకా.. సడన్ . హీరోగారి డిమాండ్లు  బయటపెడుతున్నా రోజులివి.  ‘‘కాసులు కోసం పరుగులు తీసే కాలం’’ అలాంటిది  ఈ సెలబ్రిటీ హీరోలు ఎలా సైలెంట్ గా ఉంటారు  చెప్పండి? 

ఇప్పటికే  టాప్ వన్ స్థానంలో  ఉన్న  ప్రిన్స్ మహేస్ బాబు .. రేంజ్ అంతకంతకు పెరిగిపోతుంది.  ప్రతి కొత్త సినిమా  మహేష్ బాబు  తన పారితోషికం విషయంలో చాలా ఫర్ ఫెక్ట్ గా ఉంటున్నారు.  వరుసగా మహేష్  సినిమాలు హిట్ కావటంతో, అతనికి మార్కెట్ లో బాగా డిమాండ్ ఏర్పాడింది. 

 ఏదైన డిమాండ్ ఉన్నప్పుడే..  నాలుగు రాళ్లు  వెనకేసుకోవాలనే  సూత్రాన్ని  తండ్రి క్రిష్ణ నుంచి నేర్చుకున్న విద్యను  మహేష్ తూచ పాటిస్తున్నారు.  దీంతో ఆటోమేటిగ్గా అతని పారితోషికం కూడా పైపైకి పోతోంది. ప్రస్తుతం నటిస్తున్న 'ఆగడు' సినిమాకి పద్దెనిమిది కోట్లు తీసుకుంటున్నట్లు టాలీవుడ్ సమాచారం. 

అలాగే కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్న సినిమాకైతే మరో రెండు కోట్లు పెంచాడని ప్రచారం జరుగుతోంది.

ఆయన సినిమాల బిజినెస్ రేంజ్ పెరగడం వల్ల అన్ని కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు ఏమాత్రం సంశయించడం లేదు. ఏమైన సూడి  ఉంటే .. సూదిలో దారం ..కాళ్లు మూసుకోనైన ఎక్కించవచ్చునని ..మహేష్ బాబు రుజువు  చేస్తున్నాడని  ఆయన అభిమానులు అంటున్నారు. 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles