Boyapati srinu remuneration 10cr

Boyapati Srinu, Boyapati, balakrishna, Tollywood Heroes Remuneration, Balakrishna - 10 crores

boyapati srinu remuneration 10cr, Boyapati Srinu Remuneration,

బాగా పెంచిన బోయపాటి?

Posted: 04/27/2014 04:09 AM IST
Boyapati srinu remuneration 10cr

బోయపాటి రెంజీ బాగా పెరిగిపోయింది. దీంతో  ఒక్కసారికి బోయపాటి పారితోషికం..పైకి ఎగబాకింది. ఈవేళ ఒక్క సినిమా హిట్టుతో కోట్లకు కోట్లు పారితోషికం వచ్చిపడిపోతోంది. ముఖ్యంగా డైరెక్టర్ల విషయంలో ఇది బాగా వర్కౌట్ అవుతోంది. దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఇప్పుడు బాగా పెంచేశాడు.

'లెజండ్'కు ఆరు కోట్ల వరకు అతనికి ముట్టినట్లు తెలుస్తోంది.  ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఇప్పుడతను రాజమౌళి, శ్రీను వైట్ల, త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ వంటి ఫ్రంట్ లైన్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు.

దీంతో తన పారితోషికాన్ని పది కోట్లకు పెంచినట్లు సమాచారం. రామ్ చరణ్ హీరోగా రూపొందించే సినిమాకి ఇలా పది వరకు తీసుకుంటున్నాడని టాలీవుడ్ సమాచారం. ఇక బాలయ్య కొడుకు సినిమా తీసే నాటికి  బోయపాటి ఏ రేంజ్ లో ఉంటాడో చూడాలి. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles