Tamannaah says no to lip lock and bikini

Tamannaah lip lock, Tamannaah lip kiss,tamannaah bikini,Tamannaah,Tamanna hot, tamannaah no bikini

Tamannaah is not likely to sport bikini and says a big No for lip-lock scenes as well.

బికినీలో అందాలు చూపించలేను

Posted: 04/21/2014 05:20 PM IST
Tamannaah says no to lip lock and bikini

టాలీవుడ్ లో రెండు భారీ ప్రాజెక్టుల్లో ‘ఆగడు, బాహుబలి ’ సినిమాల్లో నటిస్తున్న మిల్కీబ్యూటీ తమన్నా ఇటీవలే బాలీవుడ్ లో కూడా ఓ సినిమాకు కమీట్ అయ్యిన విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు తెల్లని పాలలాంటి అందాలను వెండితెర పై ఆరబోసిన తమ్మూ.. అక్కడి వారికి బికినీ అందాల విందు చేయబోతుందని, టాలీవుడ్ జనాలకు లేని భాగ్యం బాలీవుడ్ జనాలకు కలగబోతుందని ఇటీవల ఆమె బికినీ పై పలు రకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ వార్తల పై స్పందిస్తూ... ఎట్టిపరిస్థితుల్లో తను బికినీ ధరించేది లేదని,  బికినీ ధరిస్తున్నట్లు వస్తోన్న వార్తలు పూర్తిగా అబద్ధం. మొదటినుంచి నేను ఇష్టపడను. బికినీలో కనిపించడం ఇష్టంలేకనే బాలీవుడ్‌లో చాలా సినిమాల ఆఫర్లను వదులుకున్నాను. దక్షిణాదిన ఎలాగైతే పద్దతిగా వున్నానో బాలీవుడ్‌లో కూడా అందాల ప్రదర్శనలో హద్దులు దాటను అని చెప్పింది. ఇన్ని చొప్పుకొచ్చిన తమ్మూ అస్సలు సంగతి తెలియనట్లుంది.

చూడటానికి తెల్లగా ఉండే తమ్మూకి ఫర్ ఫెక్ట్ ఫిగర్ లేదు, బికినీకి సూటయ్యే నడుము లేదు, నయనతారలా, అనుష్కలా నవనవలాడే తొడలు లేవు. ఏదో నడుం చుట్టు కొవ్వు పట్టిన తమన్నా బికినీ వేసుకుంటే ఓ అందం... సందం ఉండదు. ఉన్న లోపమంతా ఆమె ఫిగర్ లో పెట్టుకొని.. బికినీలు ధరిస్తే జనాలు చూడలేక పోవడమే కాకుండా ఛీత్కరించుకుంటారు. ఏమంటారు మీరు ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles