Jagapathi babu doing as villain in mahesh film

Jagapathi Babu, Villain role in Mahesh Babu Film, Jagapathi Babu villain in koratala shiva film, villain jagapathi babu

Mahesh is suggesting his filmmakers to cast Jagapathi Babu as villain in his film.

మహేష్ సినిమాలో బాలయ్య విలన్

Posted: 04/08/2014 04:26 PM IST
Jagapathi babu doing as villain in mahesh film

సీనియర్ హీరో జగపతి బాబు హీరోయిజం మానేసి విలనిజంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల బాలయ్య నటించిన ‘లెజెండ్ ’ సినిమాలో పూర్తి స్థాయి విలన్ పాత్ర పోషించడమే కాకుండా తన గంభీర స్వరంతో ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు.

ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో కూడా పూర్తి స్థాయి విలనిజం పాత్రలో నటింపజేయడానికి దర్శకుడు కొరటాల శివ ఏ పాత్రను ప్లాన్ చేస్తున్నాడట. ‘మిర్చి’ఫేం కొరటాల శివ మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాలో జగపతిబాబును విలన్ పాత్రకు తీసుకోవాలని భావించే ఆయన కోసం ఓ పాత్రను తయారు చేస్తున్నాడని టాలీవుడ్ టాక్.

హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్న జగపతి బాబు విలన్ పాత్రల్లో కూడా తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాను జులై నుండి సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాడు. యూటీవీ మోషన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles