Ram charan india fifth sexiest actor

sexiest actor, Ram Charan Top 5 Sexiest Actors, Star India, Ramcharan is sexiest, Ranbir Kapoor, Shahid Kapoor, Ranveer Singh, Varun Dhavan, Ramcharan Teja, Ram Charan Teja, India's fifth sexiest actor, Zanjeer, Ram Charan Teja, Sanjay Dutt, Priyanka Chopra, Mahie Gill, Chiranjeevi, Ram Charan Birthday, Zanjeer promo launch, Charan's Thoofan Song trailer, Mumbai ka Hero, Ram Charan movies, Mega Star Chiranjeevi, Apoorva Lakhia, Charan future projects, Young Tollywood hero, Mega Power star, Ram Charan Tej, Mega Power Star, Ram Charan Taj, Sanjay Dutt arrest, Sanjay Dutt custody, upcoming movies, Zanjeer remake, Bollywood star, Bollywood Mega Star, Amithabh Bachchan, Apoorva Lakhia, Hindi film, Zanjeer Telugu version, Zanjeer shooting, Charan's Zanjeer, Ram Charan exciting, Toofan Audio release, Thoofan wall posters, Thoofan posters, Thoofan release, Thoofan audio songs, thoofan firstlook, Thoofan songs, Zanjeer audio songs, Zanjeer songs, Toofan audio songs, toofan songs, Ram Charan's Zanjeer, Zanjeer songs Track list, toofan songs, Toofan track list, Mega power star, Cherry, Zanjeer release, Priyanka Chopra, Mumbai Ki Hero, Pinky, Lamha Tera Mera, Khochey Pathami Ki Zubaan, Kaatilana, Shakila Banoo, ram charan author, ram charan photos, zanjeer, ram charan teja marriage, ram charan bio, ram charan teja biography

Ram Charan India fifth sexiest actor, zanjeer, ram charan teja marriage, ram charan bio, ram charan teja biography

టాప్ మోస్ట్ సెక్సీయెస్ట్ హీరో

Posted: 03/10/2014 07:48 PM IST
Ram charan india fifth sexiest actor

ఇటీవలి కాలంలో కొన్ని సంస్థలు సినీ సెలబ్రెటీల్లో ఎవరు ఎక్సీయెస్ట్ హీరో, ఎవరు సెక్సీయెస్ట్ హీరోయిన్ అనే దాని పై కొన్ని సర్వేలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ ప్రఖ్యాత సంస్థ అన్ని వుడ్ ల హీరోల పై నిర్వహించిన సర్వేలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ టాప్ 5 లో స్థానం దక్కడం విశేషం.

ఈ జాబితాలో బాలీవుడ్ దిగ్గజాలు అయిన అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయం అయితే, బాలీవుడ్ యంగ్ అండ్ స్మార్ట్ హీరోలు అయిన షాహిద్ కపూర్, రణవీర్ సింగ్, వరుణ్ ధావన్ తరువాతి స్థానంలో మనవాడు నిలిచాడు.

ఆ మధ్య జంజీర్ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా అది ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా తన బాడీ షేప్ప్ తో,  లుక్స్ తో అమ్మాయిల మనస్సు దోచిన చరణ్ మాత్రం బాలీవుడ్ ని వదలలేదు. తొలి సినిమా డిజాస్టర్ అయినా,  మళ్లీ అక్కడ ఓ సినిమా చేయడానికి సిద్దం అవుతున్న చరణ్ అక్కడ కూడా తన మార్కెట్ ని పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. టాలీవుడ్ నుండి ఎంపికైన చరణ్ కి కంగ్రాట్స్ చెబుదాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles