I performed nude in my own film kangana

Queen, Kangana Ranaut, Rajkummar Rao, Lisa Hayden, Vikas Bahl

I Performed nude in My own film, kangana, Queen, Kangana Ranaut, Rajkummar Rao, Lisa Hayden, Vikas Bahl

పూరీ హీరోయిన్ పూర్తిగా విప్పేస్తుందట

Posted: 03/11/2014 10:40 AM IST
I performed nude in my own film kangana

టాలీవుడ్ కి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏకనిరంజన్ ’ సినిమా ద్వారా పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కి తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా, బాలీవుడ్ ని మాత్రం బాగానే దున్నేస్తుంది.  ఎన్నాళ్ళు ఒకరి దర్శకత్వంలో నటించాలని అనుకుందో లేక సినిమాల్లో హీరోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అనుకుందో కానీ ఈ అమ్మడు ఏకంగా మెగా ఫోన్ పట్టి ఓ సినిమాను తీయాలనకుంటుంది.

సినిమాకు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలే కాకుండా ఆమె హీరోయిన్ గా కూడా నటించబోతుందట. ఇన్ని రోజులు తమ అందాలతో తెర పై సందడి చేసిన ఈ అమ్మడు ఆ సినిమాలో తన అందాలు మొత్తం అరబోస్తుతదట. ఈ అమ్మడు న్యూడ్ గా నటిస్తానని స్టేట్ మెంట్ ఇచ్చి బాలీవుడ్ ని కాస్త కలవరానికి గురి చేస్తుంది. బాలీవుడ్లో అందాలు అరబోయటం మాములే. కానీ ఈ అమ్మడు దర్శకత్వం వహిస్తూ మరీ అందాలు అరబోస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

కంగనా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే...  వెండితెరకు ఎప్పుడో వచ్చినా పేరు మాత్రం అంతంత మాత్రమే వచ్చింది... మొన్న, నిన్న వచ్చిన హాట్ మోడల్స్ పూనమ్ పాండే, రాఖీ సావంత్, వీణా మాలిక్ లాంటి వాళ్లు మొత్తం విప్పేసి రాత్రికి రాత్రే కావాల్సినంత పబ్లిసిటీ సంపాదించుకున్నారు... వారిలో ఉన్నవేంటి ? నాలో లేనివేంటి ? అని చివరకు ఇలా డిసైడ్ అయ్యిందని అనుకుంటున్నారు బాలీవుడ్ జనాలు. కంగనా అందాలను ఏ యాంగిల్ లో చూపిస్తుందో ?

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles