Amala paul impresses anirudh

Amala Paul impresses Anirudh, amala paul songs, amala paul movies, music director anirudh, Anirudh Ravichadran

Amala Paul impresses Anirudh, amala paul songs, amala paul movies, music director anirudh, Anirudh Ravichadran

అమలాపాల్ దాన్ని ఇటీవలే చూశా

Posted: 03/10/2014 06:01 PM IST
Amala paul impresses anirudh

ఒక్కొక్కరికి ఒక్కో వెర్రి ఉంటుంది. ఇప్పుడు అలాంటి వెర్రే ‘కొలవెర్రి సంగీత దర్శకుడు అయిన అనిరుథ్ కి పట్టింది. రోజుకో హీరోయిన్ తో పాట పాడిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల శ్రుతి హాసన్ తో పాట పాడించి, ఆమెతో శ్రుతి కలిసి నైట్ క్లబ్బుకి తీసుకెళ్లి ముద్దుల వర్షం కురిపించాడు. ఇప్పుడు అదే స్టైల్లో మరో బ్యూటీని లైన్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

ప్రస్తుతం అమాలా పాల్ నటిస్తున్న చిత్రానికి సంగీతం అందిస్తున్న ఈయన ఈమె టాలెంట్ గురించి ఇటీవలే తెలుసుకున్నాడట. ఆమె గురించి చెబుతూ... ఆమె స్వరంలో లయ వుంది. ఈ విషయం ఈమధ్యే తెలిసింది. మంచి గాయని అయ్యే లక్షణాలన్నీ ఆమెలో వున్నాయి. అందుకే, ఆమెతో త్వరలోనే ఓ పాట పాడిస్తాను" అంటున్నాడు అనిరుధ్. ఈ సంగీత దర్శకుడు ఇలా ప్రకటించడంతో ఈ ముద్దుగుమ్మ తెగ సంబరపడిపోతోంది. ఇప్పటికే ఆండ్రియా, శ్రుతి హాసన్ లతో నైట్ క్లబ్బుల్లో ముద్దులాటలు ఆడిన అనిరుథ్ ఈ అమ్మడును ఏం చేస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles