Balayya legend movie title logo launched

Balakrishna Legend title logi, First Look of Legend Logo, Balakrishna Legend First Look, Legend movie title logo launched, Legend Movie First Look, Legend Movie First Look Photos, Legend Movie First Look Trailer, Legend Movie First Look Teaser, Legend Movie First Look Posters.

Balakrishna fans eagerly looking forward to Balakrishna Legend, here is the film logo launched.

బాలయ్య టైటిల్ లోగో కిరాక్

Posted: 02/24/2014 10:29 AM IST
Balayya legend movie title logo launched

నందమూరి నట సింహం బాలయ్య – బోయపాటి శీను కాంబినేషన్లో రూపొందుతున్న ‘లెజెండ్ ’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి దశకు చేరుకుంది. దుబాయ్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ఇటీవలే ఇండియా వచ్చింది. భారీ బడ్జెట్ తో భారీ హంగులతో బాలయ్య కెరియర్లోనే అంత్యంత పవర్ ఫుల్ గా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇటీవలే శాటిలైట్స్ విషయంలో భారీ రేటుతో క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని దక్కించుకోవడానికి టాప్ తెలుగు చానళ్లు పోటీ పడుతున్నాయి. ఓ సాంగ్ , పోస్ట్ ప్రొడక్షన్ వర్స్క్ మాత్రమే మిగిలి ఉన్న ఈ సినిమా ‘లైటిల్  లోగో ’ ను విడుదల చేశారు. ఈ లోగో ఇండస్ట్రీలో టాక్ ఆప్ ది టౌన్ అయ్యింది. బాలయ్య పవర్ కి తగ్గట్లు డిజైజ్ చేసిన ఈ లోగోను చూస్తేనే సినిమా ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్థం అవుతుందని అంటున్నారు.

పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో మరో నెల రోజుల్లో ప్రేక్షకుల మందుకు ఈ సినిమా రాబోతుంది. బాలయ్య ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా జగపతిబాబు విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. రాధికా ఆప్టే, సోనాన్ చౌహాన్ లు కథానాయికలుగా నటిస్తుండగా, దేవీ శ్రీ ప్రసాద్ తొలిసారి బాలయ్య సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సమ్మర్ లో ‘లెజెండ్ ’తో నందమూరి ఫ్యాన్స్‌కు పండగే అంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles