Hansika twitter account hacked 5th time

Hansika Twitter account hacked, Twitter account hacked 5th time, Twitter ID hacked AGAIN, Naga Chaitanya film,

Fresh troubles have erupted in Southern beauty Hansika Motwani life as her Twitter account seems to be hacked once again by cyber criminals.

హన్సిక అకౌంట్ ను ఐదుసార్లు దోచుకున్నారు

Posted: 02/20/2014 07:14 PM IST
Hansika twitter account hacked 5th time

సినిమా హీరోయిన్లు తన అభిమానులకు అందుబాటులో ఉండటానికి ఇటీవలి కాలంలో ఎక్కువగా సోషల్ నెట్ వర్కింగ్ అకౌంట్లను ఓపెన్ చేస్తున్నారు. వాటి ద్వారా తమ విషయాల్ని అభిమానులతో పంచుకుంటూ నిత్యం టచ్ లో ఉంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా... వీరి అకౌంట్ల పై సైబర్ క్రైం నేరగాళ్ళు కన్నేసి దోచేస్తున్నారు.

ఇప్పుడు హన్సిక కూడా అలాగే దోచుకున్నారు. ఈమెది ఒక్కసారి, రెండు సార్లు కాదు ఏకంగా ఐదోసారి దోచుకున్నారట. ఇప్పటికే నాలుగు సార్లు హన్సిక ట్విట్టర్ అకౌంట్ ని హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్ళు మరోసారి దోచుకోవడంతో హన్సికకు చిర్రెత్తుకొచ్చి....వీళ్ళకి నేనే దొరికానా? నా పాస్ వర్డ్ దొంగిలిస్తే వీళ్ళకి వచ్చే ఆనందం ఏమిటో నాకు అర్థం కావడం లేదు.

అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో నాకైతే తెలియడం లేదు... అంటూ వాపోయింది. తన అకౌంట్ హ్యాక్ అయ్యిన వెంటనే పోలీసులకు చెప్పి మళ్లీ రికవరీ చేయించుకున్నా.. ఇలా మాటి మాటికి ఈమెదే ఎందుకు దోచుకుంటున్నట్లో. బహుశా సన్ననా నాజూగ్గా ఉన్న హన్సికను చూస్తే తట్టుకోలేకనో... అని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles