Rebel star prabhas secret engagement

Young Rebel Star Prabhas, Prabhas Secret Engagement, Bhimavaram bride, Baahubali shooting, marriage fix

The entire ceremony was very private and the talks between both the families are on. It is said that engagement will take place very soon if the alliance is fixed and the marriage.

త్వరలో నిశ్చితార్ధం జరగబోతుందా ?

Posted: 02/08/2014 07:55 PM IST
Rebel star prabhas secret engagement

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా, యంగ్ రెబల్ స్టార్ మూడు పదుల వయస్సు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన నోటి నుండి పెళ్లి మాట ఇంత వరకు రాలేదు. కానీ తన కుటుంబ సభ్యులు మాత్రం పెళ్ళి సబంధాలు చూస్తున్నారని వార్తలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల క్రిష్ణం రాజు కూడా ప్రభాస్ కి పెళ్ళి సంబంధాలు చూస్తున్నామని అన్నాడు.

మొన్నటి వరకు ప్రభాస్ పై రకరకాల పుకార్లు వచ్చాయి. అదీ కాకుండా ఓ రాజకీయ నాయకుడి కూతురు కూడా ప్రభాస్ వెంటపడుతుందని ఆమె భారి నుండి తప్పించుకోవడానికి ప్రభాస్ ట్రై చేస్తున్నాడని కూడా వినిపించాయి. అయితే వీటన్నింటికి పుల్ స్టాప్ పెట్టడానికి ప్రభాస్ ఇటీవల తన సొంత ఊరైన భీమవరంలో ఓ సంబంధం చూశాడని, ఈ సంబంధం దాదాపు ఓకే అయ్యిందని, త్వరలో అంత్యంత రహస్యంగా కుటుంబ సభ్యల మధ్య వీరి నిశ్చితార్థం కూడా జరగబోతుందని, ఆరోజే పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించుకోబోతున్నారని అంటున్నారు.

పెళ్ళి మాత్రం ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలోనే చేయాలని, అప్పటి వరకు  ‘బాహుబలి ’ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అవుతుందని , అదీ కాకుండా ప్రభాస్ తండ్రి సంవత్సరీకం కూడా అయిపోవాలని చూస్తున్నారట. ఈ వార్తలను బట్టి చూస్తుంటే ప్రభాస్ త్వరలో ఓ ఇంటి వాడు కావడం ఖాయంగా కనిపిస్తుంది. దీని పై అఫీషియల్ ప్రకటన వెలువడితే ఈయన పై పుకార్లకు పుల్ స్టాప్ పడుతుందో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles