Pawan kalyan to undergo surgery

Pawan to undergo surgery, Pawan Kalyan to undergo appendix surgery, Pawan Kalyan surgery at Global Hospitals, Pawan Kalyan back pain surgery

Pawan Kalyan, who was suffering from severe back pain from Gabbar Singh time, is likely to undergo surgery.

పవన్ కళ్యాణ్ కి రెండో సర్జరీ

Posted: 02/05/2014 01:17 PM IST
Pawan kalyan to undergo surgery

నిన్నటి వరకు గబ్బర్ సింగ్ - 2 సినిమాకు సంబంధించి గ్రౌండ్ అంతా పూర్తి చేసుకుంది. ఇక ప్రారంభమే తరువాయి అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది కాస్తంత నిరాశ కలిగించే విషయమే.

గబ్బర్ సింగ్ -2 షూటింగ్ వాయిదా పడటానికి కొన్ని కారణాలు వినిపించినా చివరకు అతని అనారోగ్యం కారణంగానే వాయిదా పడిందని ఫైనల్ గా తేలింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగు ప్రారంభోత్సవం కోసం మరిన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సర్జరీకి వెళుతుండటమే కారణమట.

అప్పుడెప్పుడో గబ్బసింగ్ సమయంలో బ్యాక్ పెయిన్ తో బాధ పడిన ఇతను మళ్లీ ఇప్పుడు అదే సమస్యతో బాధ పడుతుండటంతో డాక్టర్ల సలహా మేరకు ఆపరేషన్ కి సిద్దం అవుతున్నాడని, ఆ తరువాత రెండు మూడు నెలల విశ్రాంతి తరువాత ఈ సినిమా ప్రారంభం అవుతుందని తెలుస్తుంది.

గతంలో అంటే 2005 సంవత్సరంలో గ్లోబర్ హాస్పిటల్స్ లో  అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకున్న పవన్ తొమ్మిది సంవత్సరాల తరువాత పవన్ మళ్లీ ఇప్పుడు మరో సర్జరీ చేయించుకోబోతున్నాడని అంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles