Simran special roll in legend movie

Simran special roll in Legend Movie, Actress Simran In Legend Movie, Simran in Balakrishna Legend Movie, boyapati seenu.

Simran special roll in Legend Movie, Actress Simran In Legend Movie, Simran in Balakrishna Legend Movie, boyapati seenu,

‘లెజెండ్ ’ లో బాలక్రిష్ణ

Posted: 02/04/2014 12:31 PM IST
Simran special roll in legend movie

ఒకప్పుడు టాలీవుడ్ ని బక్క పల్చని నడుముతో, వయ్యారమైన ఒంపు సొంపులతో ఊపేసిన సిమ్రాన్ పెళ్ళి చేసుకొని వెండితెరకు దూరం అయిన విషయం తెలిసిందే. ఇన్నాళ్ళు సంపారంలోని మధురానుభూతులను అనుభవించిన ఈమె మనస్సు మళ్లీ వెండితెర వైపు మళ్లింది. హీరోయిన్ గా హవా నడిచిన టైంలో టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున , బాలక్రిష్ణ వంటి హీరోల సరసన చిందేసిన ఈమె ఇటీవల యంగ్ హీరో నాని ‘ఆహా కళ్యాణం ’ సినిమా లో ఓ కీలక పాత్ర పోషించి సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ఈమె బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ‘లెజండ్ ’ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రకు ఆమెను తీసుకుంటున్నారని సమాచారం.

ఒకప్పుడు బాలయ్య సరసన చిందేసిన అనుభవం ఉండటం, మళ్లీ ఆయన సినిమాలో ఆఫర్ రావడంతో ముందు వెనకా ఆలోచించకుండా ఒప్పేసుకుందట. ఇందులో బాలయ్య డబుల్ రోల్ పోషిస్తుండటంతో పెద్ద బాలయ్య సరసన నటిస్తుందని అనుకోవచ్చు. ఈ విషయం పై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles