Mahesh puri ashwini dutt combination

mahesh babu puri jagannath, mahesh babu puri jagannath new film, mahesh babu puri jagannath new film details, mahesh babu puri jagannath film producer, mahesh babu ashwini dutt

Puri Jagannath recently approached Mahesh Babu with a story and the actor told him to comeup with full narration. this film producer Ashwini Dutt.

అశ్వినీదత్ కోసం మహేష్ - పూరీ

Posted: 02/04/2014 10:22 AM IST
Mahesh puri ashwini dutt combination

ప్రిన్స్ మహేష్ బాబును హీరోగా ప్రముఖ నిర్మాత అయిన అశ్వినీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై పరిచయం చేసిన విషయం తెలిసిందే. బడా నిర్మాతగా పేరొందిన అశ్వినీదత్ గత కొన్ని రోజులుగా ఎలాంటి సినిమాలను నిర్మించడం లేదు. కారణం ఆయన భారీ బడ్జెట్ తో నిర్మించిన ‘శక్తి ’ సినిమా తో భారీ నష్టాలను తెచ్చే సరికి ఈయన దగ్గర సినిమాలు నిర్మించే శక్తి లేకుండా పోయింది. ఈయన కష్టాలను గమనించిన మహేష్ బాబు వైజయంతి బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయితే దీనికి సంబంధించి మనకందిన సమాచారం ప్రకారం ఈ సినిమాను పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కబోతుందని అంటున్నారు. ప్రస్తుతం శీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆగడు ’ సినిమా తరువాత మహేష్ - పూరీ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే మహేష్ తో రెండు సినిమాలు చేసిన పూరీ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. మహేష్ కూడా మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చి అశ్వినీదత్ ని కష్టాల నుండి బయటపడేయాలని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles