Akkineni akhil entry in deva katta direction

Akkineni Akhil entry in Deva Katta direction, creative director Deva Katta, Deva Katta direct with Akhil, love and action movie, nagarjuna, amala son

Akkineni Akhil entry in Deva Katta direction, creative director Deva Katta, Deva Katta direct with Akhil, love and action movie, nagarjuna, amala son

అఖిల్ ని అతని చేతిలో పెట్టారు

Posted: 11/26/2013 03:13 PM IST
Akkineni akhil entry in deva katta direction

టాలీవుడ్ లో గత కొంత కాలంగా నానుతున్న అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ ఎంట్రీ ఖరారు అయ్యిందా ? అంటే తాజా సమాచారం ప్రకారం అవుననే తెలుస్తుంది. మొన్నటి వరకు అఖిల్ డెబ్యూట్ మనం ద్వారా చేస్తున్నాడని, లేదు అందులో నటించడం లేదని ఇలా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న వేళ మరో వార్త బయటకు వచ్చింది.

త్వరలో అఖిల్ రంగప్రేవేశం చేయబోతున్నాడని, ఈ బాద్యతను నాగార్జున దర్శకుడు ‘దేవా కట్టా ’ కి అప్పజెప్పాడని అంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన వార్తల మాదిరిగానే ఇది కూడా రూమరే అనే ప్రచారం సాగుతున్నప్పటికి ఇప్పుడు నాగ్ సన్నిహితులు ఇది నిజమేనని కన్ఫర్మ్ చేస్తున్నారు.

నాగ్ చెప్పడంతో దేవా కట్టా ప్రస్తుతం అఖిల్ కోసం ఓ యాక్షన్ అండ్ లవ్ స్టోరీని తయారు చేశాడని అది నాగ్ కి పిచ్చపిచ్చగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడని దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన త్వరలో వెలవడబోతుందని అంటున్నారు. ఎప్పుడో చిన్నప్పుడే తెర పై కనిపించిన అఖిల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహంగా ఉన్నాడని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles