2000 junior artists roped for baahubali war scene

2000 junior artists roped for Baahubali war scene, 2000 men fight in Baahubali, 2000 Artists for Baahubali Fight Scene, Rajamouli Baahubali Movie

2000 junior artists roped for Baahubali war scene, 2000 men fight in Baahubali, 2000 Artists for Baahubali Fight Scene, Rajamouli Baahubali Movie

రెండువేల మందితో యుద్దం చేయబోతున్నాడు

Posted: 11/26/2013 11:05 AM IST
2000 junior artists roped for baahubali war scene

దర్శక ధీరుడు రాజమౌళి అంత్యంత ప్రతిష్టాత్మకంగా  భారీ తారాగణతో తెరకెక్కిస్తున్న ‘బహుబలి ’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. యాక్షన్ ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యుద్ద సన్నివేశాల చిత్రీకరణ మొదలైంది. ఈ యుద్దాల కోసం ప్రభాస్ ఏకంగా రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు.

ఇంత వరకు తెలుగు సినిమాలో ఎవరు తెరకెక్కించని రీతిలో రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. దీనికి సంబంధిచిన షూటింగు రామోజీ ఫిలిం సిటీలో వచ్చేనెల నుంచి సుమారు రెండునెలలపాటు మౌళి వీటిపైనే దృష్టి పెడుతున్నాడు. ఇందుకోసం రాజమౌళి రెండువేలమంది జూనియర్ ఆర్టిస్టుల్ని రంగంలోకి దింపుతున్నాడు.

ప్రముఖ ఫైటర్ పీటర్ హెయిన్స్ పర్యవేక్షణలో వీటిని షూట్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మస్తున్నారు. కేరళ షెడ్యూల్ తరువాత యుద్ద సన్నివేశాలు మొదలు పెడతాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles