Pawan and mahesh guest to audio launchs

Pawan and mahesh guest to Audio Launchs,Pawan Kalyan, Rey Audio Launch, ahesh Babu chief guest, Hrudayam Ekkadunnadi

Pawan and mahesh guest to Audio Launchs,Pawan Kalyan, Rey Audio Launch, ahesh Babu chief guest, Hrudayam Ekkadunnadi

వీరిద్దరు తమ వాళ్ళను పైకి తెస్తున్నారు

Posted: 11/26/2013 03:21 PM IST
Pawan and mahesh guest to audio launchs

సినిమా ఇండస్ట్రీలో ఆడియో ఫంక్షన్లకు, సినిమా ఫంక్షన్లకు అరుదుగా వచ్చే హీరోలు ఎవరంటే పవన్ , మహేష్ అని టక్కున చెప్పేస్తారు. కానీ ఇటీవలి కాలంలో వీరు తన అనుకున్న వారి ఆడియో ఫంక్షన్లకు హాజరయ్యి పరోక్షంగా వారి సినిమాల పబ్లిసిటీలో భాగం అవుతున్నారు. ఇటీవలి కాలంలో మహేష్ బాబు తమ బంధువుల హీరోల ఫంక్షన్లకు హాజరయ్యి తమ వాళ్ళకి హెల్ప్ అవుతున్నాడు.

ఇటు పవన్ కళ్యాణ్ కూడా తన అభిమానుల కోసం, తమ వాళ్ళ కోసం హాజరవుతున్నాడు. ఆ మధ్యన నితిన్ సినిమా ఆడియోకి వచ్చిన పవన్ త్వరలో తన మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ ‘రేయ్ ’ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ని  డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాదులో జరుపుతున్నారు. అభిమానుల సమక్షంలో ఈ వేడుకను వైభవంగా నిర్వహించడానికి చిత్ర దర్శక నిర్మాత వైవీయస్ చౌదరి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. దీనికి చీఫ్ గెస్టుగా పవన్ హాజరయ్యి, అతన్ని ప్రోత్సహించబోతున్నాడని అంటున్నారు.

దీనికి మెగా ఫ్యామిలీ నుండి మరికొంత మంది కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. టాలీవుడ్ స్టార్స్ అయిన వీరు చిన్న హీరోలను ఇలా ప్రోత్సహించడం చాలా అభినందనీయమైన విషయమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles