Suchitra proposed marriage to ram gopal varma

Suchitra proposed marriage to Ram Gopal Varma, Suchitra Krishnamoorthi, I wanted to marry Ram Gopal Varma Suchitra , Suchitra and RGV, Drama Queen,

Suchitra proposed marriage to Ram Gopal Varma, I wanted to marry Ram Gopal Varma Suchitra

నేను ఆడవాళ్ల బాడీని ఇష్టపడతాను: వర్మ

Posted: 11/19/2013 06:03 PM IST
Suchitra proposed marriage to ram gopal varma

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే చాలు ఒక సంచలనమే జరుగుతుంది. ఇక వర్మ ముందు మీడియా కనిపిస్తే.. చాలు మీడియా తప్పనిసరిగా సంచలన న్యూస్ దొరుకుంది. మన వర్మ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ప్రముఖ గాయని, నటి సుచిత్రా క్రిష్ణమూర్తి బయట పెట్టింది. ఆమె రీసెంట్ గా డ్రామా క్వీన్ అనే పుస్తకం రాయటం జరిగింది. అందులో వర్మ తో ఉన్న అనుబందం గురించి ఆమె క్లుప్తంగా వివరిచింది. వర్మలో ఆడవాళ్లు పై ఉన్నదేమిటో, వర్మ ద్వారానే చెప్పించిన నటిగా చెప్పుకుంటున్నారు. గతంలో జరిగిన విషయం ఇప్పుడు వర్మకు ప్లాస్ పాయింట్ మారుతుంది. ఎలాంటి విషయాన్నినైన తనకు అనుకూలంగా మలుచుకోవటంలో వర్మ దిట్ట అనే విషయం అందరికి తెలుసు.

 

అయితే వర్మకు ఆడవాళ్లపైనా అంతగా గౌరవం లేదట. తాజాగా ప్రముఖ గాయని, నటి సుచిత్రా క్రిష్ణమూర్తి రాసిన 'డ్రామా క్వీన్' అనే పుస్తకంతో ఆర్జీవీకి సంబంధించి చాలా విషయాలు వెలుగులోకొచ్చాయి. వర్మ సినిమాలకు పనిచేసిన సాన్నిహిత్యంతో ఆయన్ను, ''రామూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా'' అని అడటం జరిగింది. అందుకు వెంటనే స్పందించిన వర్మ తన ఆఫీస్‌లో ఓ మీటింగ్ ఏర్పాటు చేశాడు. వర్మ ఏం చెబుతాడోనని సుచిత్ర ఆత్రుతగా అక్కడికి వెళ్లటం జరిగింది. అయితే వర్మ ఎప్పటిలాగే తనదైన స్టైల్లో క్లాస్ పీకటం స్టార్ట్ చేశాడు. ''సుచిత్రా.. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. మనిద్దరం ఒకే తరహా వ్యక్తిత్వం కలవాళ్లం కాదు. నాకు అసలు వివాహ వ్యవస్థపైనే నమ్మకం లేదు. నేనలా పెళ్లి చేసుకుని కాపురం చేసే టైపు కాదు. ఆడవాళ్ళని కేవలం సెక్స్ కోసమే వాడుకుంటాను. నువ్వు నా నుంచి కోరుకునేది అది కాదనుకుంటాను.

 

అయినా నేను ఆడవాళ్ల బాడీని ఇష్టపడతాను కానీ వాళ్ల బ్రెయిన్‌ని ఇష్టపడను'' అని సుచిత్రాకి నిస్సిగ్గుగా, నిర్మొహమాటంగా చెప్పటంతో సుచిత్రా దిమ్మతిరిగిపోయి, అక్కడ నుంచి చిన్నగా జారుకుంది. దీంతో ఇప్పటి వరకు సుచిత్రా వర్మ దగ్గరకు పోలేదట. వర్మలో ఇలాంటి మైండ్ సెట్ ఉందని దీంతో రుజువైంది. వర్మ జీవితంలో ఇది ఒక చిన్న సంఘటనే. ఇలాంటివి ఎన్నో ఉన్నాయని వర్మతో తిరిగిన సన్నిహితులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles