Sunny leon rejects glamorous roles

sunny leon rejects Glamorous Roles, sunny leon in jism 2 film, item song shootout at wadala, porn star

sunny leon rejects Glamorous Roles, sunny leon in jism 2 film, item song shootout at wadala, porn star

సన్నీ మళ్ళీ లైన్లోకి వచ్చింది

Posted: 11/08/2013 10:05 PM IST
Sunny leon rejects glamorous roles

ఇండోకెనడియన్ పోర్న్ స్టార్ గా బిగ్ బాస్ షో ద్వారా భారతీయులకు పరిచయం అయ్యి, ఆ తరువాత బాలీవుడ్ హీరోయిన్ అవతారం ఎత్తిన సన్నీలియోన్ ఈ మధ్య కాలంలో ఎలాంటి హాట్ స్టేమెంట్లు, కామెంట్లు చేయకుండా తన సంసారం తాను చేసుకుంటూ సినిమాల్లో బిజీగా ఉంటున్న ఈమెకు ఫాలోయింగ్ తగ్గిందనుకుందో ఏమో కానీ, మళ్ళీ ఈమె శృంగార ప్రియుల్లోని కామ కోరికలను రగిలిస్తుంది.

గతంలో న్యూడ్, సెమీ న్యూడ్ ఫోటోలు పోస్టు చేస్తూ నానా హంగామా చేసిన ఈ అమ్మడు తరువాత సైలెంట్ అయినా, మాగ్జిమ్ అనే ప్రముఖ మేగజైన్ కోసం మాగ్జిమమ్‌గా అందాలు ఆరబోసింది. బాలీవుడ్ లో జిస్మ్ 2 , షూటౌట్ ఎట్ వాడాలా చిత్రాల్లో నటించినా అవి అనుకున్నంత రేంజ్ లో హిట్ కాకపోయినా శృంగార ప్రియుల నుండి మంచి మార్కులే కొట్టేసి ‘రాగిణి ఎంఎంఎస్ 2’, ‘టినా అండ్ లోలో ’అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఈమెకు ఆ పాత్రలు బోర్ కొట్టినట్లు ఉన్నాయో ఏమో కానీ, ఇకపై అందాల ప్రదర్శన విషయంలో డాన్స్‌ నేర్చుకున్నా, యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో నటించేందుకు నేను సిద్దం. ఇన్ని రోజులు సన్నీ అందాలనే ఆసరాగా చేసుకొని నాలుగు కాసులు రాల్చుకున్న దర్శక నిర్మాతలు ఈమెకు పెర్ఫామెన్స్‌ స్కోప్ ఉన్న పాత్రలు ఇచ్చే సాహసం చేస్తారా ? చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles