Andrea romance with hero simbu

Andrea romance with hero simbu, Andrea Jeremiah and simbu, Andrea Jeremiah close simbu, hansika serious

Andrea romance with hero simbu, Andrea Jeremiah and simbu, Andrea Jeremiah close simbu, hansika serious

సవితి పోరుతో అల్లాడిపోతున్న హన్సిక

Posted: 11/09/2013 10:08 AM IST
Andrea romance with hero simbu

తమిళ హీరో శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగి పెళ్లి కూడా చేసుకుందామనుకుంటున్న బబ్లీగాళ్ హన్సికకు సవితి పోరు తయారయ్యింది. తాను ఎంతగానో ప్రేమించి సర్వం అర్పించుకున్న వక్తి వేరే అమ్మడుకు మనస్సిచ్చాడనే ఆలోచన ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

శింబు మనస్సులోకి మరో కథానాయిక వచ్చి చేరడంతో ఈమెకు కంటిమీద కునుక లేకుండా పోయింది. శింబు-ఆండ్రియా జంటగా ‘ఇంగ ఎన్న సొల్లుదు ’ అనే సినిమాలో ఓ గెస్ట్ రోల్ పోషిస్తుంది. ఈ సినిమా షూటింగు సమయంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరిందని అది బాగా వర్కవుట్ అవ్వడంతో శింబు కూడా హన్సికను నెగ్లెక్ట్ చేస్తూ, ఆమెకు ఇంపార్టెన్స్ ఇస్తూ చాలా క్లోజ్ అయ్యారని ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న హన్సిక చాలా ఫీలవ్వడమే కాకుండా,  నటన మీద దృష్టి పెట్టలేకపోతోందట.

రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం శింబు-హన్సికల మధ్య అగాధాన్ని పెంచుతుందనని చర్చించుకుంటున్నారు. అసలే బర్త్ డే పార్టీలో ముద్దు ముచ్చట తీర్చుకున్న ఫోటోలు బయటకు రావడం, మేమిద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నామని స్టేట్ ఇచ్చిన హన్సిక ఈ సవితి పోరు నుండి ఎలా బయట పడాలని ఆలోచిస్తుందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles