Priyamani and shriya saran marriage plans

Priyamani and shriya saran marriage plans, actress Priyamani ready to marry, Priyamani Ready for Marriage, Actress Priyamani Ready for Marriage.

Priyamani and shriya saran marriage plans, actress Priyamani ready to marry, Priyamani Ready for Marriage, Actress Priyamani Ready for Marriage.

ముద్దుగుమ్మలు పెళ్లికి సిద్దం అయ్యారు

Posted: 10/31/2013 06:32 PM IST
Priyamani and shriya saran marriage plans

వయస్సులో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చి, లేలేత పరువాలన్నింటిని వెండితెర పై ఆరబోసి కొంత కాలం పాటు ఇండస్ట్రీలోని వారిని తమవెంట తిప్పుకున్న ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెళ్ళి పీటలు ఎక్కేస్తున్నారు. ఇటు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడం, అటు వయస్సైపోతుండటంతో పెళ్లి చేసుకొని స్థిరపడాలని చాలా మంది ముద్దుగుమ్మలు ఆలోచిస్తున్నారు. ఈ జాబితాలో శ్రియ, ప్రియమణిలు వచ్చి చేరారు. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకొసుకోవడానికి సిద్ధం అయ్యారు.

ఈ మధ్య శ్రియ మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరి జీవితంలో ఆ  ఘడియ తప్పదు. అలాగే నా జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ సందర్భం రావాల్సిందే. కచ్చితంగా వస్తుంది. అయితే... అది ఎప్పుడొస్తుందో మాత్రం చెప్పలేను. ఏ క్షణాన్నయినా రావచ్చు. నా పెళ్లంటూ ‘ఓకే ’ అయితే... నిశ్చితార్థపు ఉంగరం మీడియాకు చూపించే మా ఆయనతో తొడిగించుకుంటా ’ అంటూ చెప్పుకొచ్చారు. ఈమెకు తగిన వాడు దొరకడమే ఆలస్యం అన్నమాట.

ఇక ప్రియమణి విషయానికి వస్తే... టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి నటిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, అవార్డులు కూడా అందుకున్న ప్రియమణికి కూడా అవకాశాలు తగ్గడంతో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమణి గోల చేస్తుండటంతో సరే అనేసిందట. ఈమెకు తగిన వరుడిగా డాక్టర్నో, బిజినెస్ మేన్ చూసే పనిలో పడ్డారట కుటుంబ సభ్యలు. సో... వీరిద్దరి మెడలో ఏ క్షణాణ్ణైనా మూడు ముళ్ళ పడవచ్చని అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles