Actress mamata mohandas still suffering with cancer

Actress Mamata mohandas still suffering with cancer, cancer effect to mamata mohan das, mamata still suffering from cancer,

Actress Mamata mohandas still suffering with cancer, cancer effect to mamata mohan das, mamata still suffering from cancer,

మమతాను వదలని కేన్సర్

Posted: 10/31/2013 09:16 AM IST
Actress mamata mohandas still suffering with cancer

మాయదారి కేన్సర్ వ్యాధి సినీ ముద్దుగుమ్మలను వదలడం లేదు. ఇప్పటికే మనీషా కోయిరాల, మమతా మోహన్ దాస్ కేన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మలు విదేశాల్లో చికిత్స చేయించుకొని కేన్సర్ ని జయించామనే ఆత్మవిశ్వాసంతో ఇండియాకు వచ్చారు. కానీ వీరిని ఇంకా ఆ మహమ్మారి వదిలి వెల్లలేదు.

మనీషా రెండు నెలల క్రితమే గర్భాశయ కేన్సర్ కి అమెరికాలో చికిత్స చేయించుకొని ముంబయికి తిరిగొచ్చింది. కానీ ప్రస్తుతం ఆమె పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. మరో హీరోయిన్ అయిన మమతాను కూడా ఈ వ్యాధిమళ్ళీ భాదిస్తోంది.

అప్పట్లో మమతా విదేశాలకి వెళ్లి క్యాన్సర్‌కు సంబంధించిన చికిత్స పొంది ఈ మధ్యే తిరిగొచ్చింది. ఆత్మవిశ్వా సంతోనే క్యాన్సర్‌ను జయించానని కూడా స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే తాజాగా క్యాన్సర్ భూతం ఆమెను శాశ్వతంగా వదిలి వెళ్లలేదని..మళ్లీ బాధ పెడుతోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వీరిద్దరు ఆ వ్యాధి నుండి త్వరగా కోలుకొని ప్రేక్షకులను మళ్ళీ అలరించాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles