Hero vishal to marry varalaxmi sarathkumar

Hero Vishal Marriage wihtVaralaxmi, vishal, varalaxmi sarathkumar, pandianadu, hero Aaryaa marraige

Vishal who is reportedly dating Varalaxmi Sarathkumar will marry her soon.

విశాల్ మనువాడేది ఈవిడనే

Posted: 10/24/2013 12:51 PM IST
Hero vishal to marry varalaxmi sarathkumar

ఇటీవలే నిర్మాతగా మారిన నటుడు విశాల్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడా ? ఆయన వాలకం చూస్తుంటే అవునననే అనిపిస్తుంది. మరి అమ్మాయి ఎవరు ?  ఈయన గత కొంత కాలంగా ప్రేమిస్తున్న వరలక్ష్మీనే వివాహం ఆడబోతున్నాడని ఆయన ఇచ్చిన చిన్న క్లూ ప్రకారం తెలుస్తుంది. ఇటీవల ఆయన నటించిన పల్నాడు ఆడియో వేడుక కోసం హైదాబాద్ వచ్చిన విశాల్ తనకు కాబోయే భార్య సినీ రంగానికి చెందినది అయి ఉండవచ్చని అనడంతో ఈయనకు కాబోయే భార్య ‘వలలక్ష్మీ ’నే అని మీడియా జనాలు ఫిక్సయ్యారు.

ఇప్పటికే పలు సినిమాల్లో కథానాయికగా నటిస్తున్న వరలక్ష్మి ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు. వీరి పెళ్లికి రాధిక మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఇతను పెళ్లి చేసుకోవాలంటే మరో హీరో పెళ్లిపై ఆధారపడుతున్నాడు. తనకు చిన్ననాటి స్నేహితుడు అయిన హీరో ఆర్యా విశాల్ మంచి స్నేహితులు. వీరి పెళ్ళిళ్ళు ఒకేరోజు, ఒకే వేదికపై, ఒకే సమయంలో చేయాలని వీరి కుటుంబాలు ఆలోచించాయట.

అయితే, విశాల్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఆర్యా పెళ్లి జరిగిన మర్నాడు తాను చేసుకుంటానని చెబుతున్నాడట. ఇప్పటికే హీరో ఆర్యా నయనతార తో ప్రేమలో ఉన్నాడని వార్తలు. ఈయనకు పిల్ల దొరికేదెప్పుడో ? విశాల్ చేసుకునేదేప్పుడో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles