Prabhu deva remuneration 15 crores

prabhu deva stage dancer, prabhu deva direction, prabhu deva remuneration, 15 crores,

Prabhu Dheva is an Indian film choreographer, stage dancer, actor and director known for his works predominantly in Tamil.

ప్రభుదేవా భారీ మొత్తం గుంజుతున్నాడు

Posted: 10/22/2013 06:53 PM IST
Prabhu deva remuneration 15 crores

జీవితంలో ఒక్కసారి సుడి తిరిగితే... కావాల్సినంత స్టామ్ డమ్ తో పాటు, కోట్లకు కోట్ల డబ్బును కూడా సంపాదించుకోవచ్చు. ఇందుకు ఉదహారణ ప్రభుదేవా. సినిమా ఇండస్ట్రీలోకి కొరియోగ్రాఫర్ గా అడుగు పెట్టి, తరువాత నటుడిగా ఆ తరువాత దర్శకుడిగా అవతారం ఎత్తి ఇప్పుడు బిజీ దర్శకుడిగా మారాడు. తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనొద్దాంటా ’ సినిమా తో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టిన ఈయన తరువాత బాలీవుడ్ లో కండల వీరుడి ‘వాంటెడ్ ’ సినిమాకు దర్శకత్వం వహించిన ఈయన తరువాత బాలీవుడ్ లో పలు హిట్టు సినిమా తీసిన ప్రభుదేవా రేంజ్ ఎక్కడికో వెళ్లి పోతుంది.

ప్రస్తుతం క్రేజీ దర్శకుడైన ఈయన ఒక్క సినిమాకు తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా ? అక్షరాల 15 కోట్లు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన త్వరగా సినిమాలు పూర్తి చేస్తాడనే పేరు రావడంతో అతని రేంజ్ పెరిగిపోయింది. మరో విషయం ఏంటంటే ప్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్టు ఇవ్వడం, ఈయన సినిమాలు 100 కోట్ల క్లబ్బును దాటడంతో ఈయన 15 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. టాలీవుడ్ టాప్ దర్శకుల కన్నా ఎక్కువ మొత్తం తీసుకుంటున్న ఈయన మరో రెండు హిట్లొస్తే ఈ రేటు ఇంకా పెరిగిపోతుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles