Thanks to power star pawan kalyan says renu desai

thanks to power star Pawan kalyan says renu desai, Renu Desai thanks Pawan Kalyan, Attarintiki Daredi Thank You Party

thanks to power star Pawan kalyan says renu desai, Renu Desai thanks Pawan Kalyan

పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పిన రేణుదేశాయ్.

Posted: 10/15/2013 10:52 AM IST
Thanks to power star pawan kalyan says renu desai

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య రేణుదేశాయ్ థ్యాంక్స్ చెప్పటం జరిగింది. రేణుదేశాయ్ రీసెంట్ గా మరాఠీ భాషలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా విశేషాలను మీడియాకు చెబుతున్న సమయంలో ముందుకు పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పటం జరిగింది. అయితే పుణెతో ఆమెకున్న అనుబంధం, మరాఠీ సినిమాల మీద ఉన్న మక్కువతో తొలి ప్రయత్నంగా ఓ మరాఠీ సినిమా నిర్మిస్తున్నట్లు రేణుదేశాయ్ చెప్పటం జరిగింది. ‘బద్రి’ ద్వారా తెలుగు తెరపై మెరిసిన రేణుదేశాయ్ పవన్‌కళ్యాణ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్క ‘జానీ’లో నటించి, ఆ తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. గత పది, పన్నెండేళ్లల్లో సినిమాకి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్, మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నింట్లోనూ పాల్గొన్నాను. దాని వల్ల సినిమా మేకింగ్ మీద ఓ అవగాహన వచ్చింది. అందుకు పవన్ కళ్యాణ్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఈ పన్నెండేళ్లల్లో సాధించిన అనుభవంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తునని అన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles