Anushka sharma acting in tollywood

anushka sharma acting in tollywood, Anushka Sharma, Anushka Sharma in 2 peice bikini,

anushka sharma acting in tollywood

ఇక్కడ సంతకం చేసిన అనుష్కశర్మ

Posted: 10/12/2013 12:23 PM IST
Anushka sharma acting in tollywood

ముద్దులతో బాలీవుడ్ తెరపై హల్ చల్ చేసిన బాలీవుడ్ అందాలభామ అనుష్కశర్మ.. ఇప్పుడు ఇక్కడ కూడా సంతకం చేసింది. అంటే అనుష్కశర్మ తెలుగులో నటించటానికి సిద్దమైనట్లు సమాచారం. ఇటీవలే ఓ అగ్ర నిర్మాత ఈ విషయమై అనుష్కను కలిసినట్లు సమాచారం. కథ, పారితోషికం, పాత్ర నచ్చడంతో అనుష్క కూడా సంతకం చేసేశారని తెలుస్తోంది. అనుష్క నటించబోయే తెలుగు సినిమా గురించి తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ‘రబ్‌నే బనాదేజోడీ’ చిత్రంతో తొలిసారి బాలీవుడ్ తెరపై మెరిశారు అనుష్కశర్మ. తొలి సినిమాతోనే షారుక్‌ఖాన్‌తో జోడీ కట్టి బాలీవుడ్‌లో అందరి దృష్టినీ ఆకర్షించారు. తొలి చిత్రంలో సంప్రదాయబద్ధంగా కనిపించిన ఈ అందాలభామ తర్వాత నటించిన ప్రతి సినిమాలోనూ హాట్‌గా కనిపించారు. తక్కువ సినిమాలతోనే బాలీవుడ్‌లో హాట్‌బ్యూటీగా పేరు గడించారు. ‘పీకే’ చిత్రంలో అమీర్‌తో ఏడు నిమిషాల ముద్దు సన్నివేశంలో నటిస్తున్నట్లు ఓ వార్త ఇటీవలే హల్‌చల్ చేసింది. అయితే టాలీవుడ్‌లో ఎన్ని ముద్దులు పెట్టి సంచలనలకు తెర లేపనుందో వేచి చూడాలి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles