No offer to praneetha pawan new movie

no offer to praneetha pawan new movie, Atharintiki Daredi, Pranitha In Pawan Kalyan Gabber Singh 2, Actress Pranitha,

no offer to praneetha pawan new movie

చుక్కలు చూపిస్తున్న అత్త కూతురు?

Posted: 10/15/2013 04:23 PM IST
No offer to praneetha pawan new movie

తెలుగులో తొలి కమర్షియల్‌ సక్సెస్‌ దక్కిన ఆనందంలో.. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమెలాగన్నదానిపై బాగా కసరత్తు చేసినట్టుంది కన్నడ భామ ప్రణీత. అత్త కూతురిగా పరియం అయిన ఫ్రణిత టాలీవుడ్ వారికి చుక్కలు చూపించిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తామర కళ్ల బ్యూటీ ప్రవర్తనే వల్లే టాలీవుడ్ అత్త కూతురికి ఆఫర్లు రావటం లేదని అంటున్నారు. నటనలో పరవాలేదనిపించినా.. హిట్ మాత్రం వరించలేదు. ఇక తాజాగా విడుదలయిన పవర్ స్టార్ సినిమా అత్తారింటికి దారేదీ'తో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. 'అత్తారింటికి దారేదీ' టైంలో యూనిట్ కి చుక్కలు చూపెట్టిందనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. ఒక్క హిట్ లేకపోయినా ఈ బెంగుళూరి భామ చూపించిన టెక్కు తో ఆ యూనిట్ అవుట్ డోర్ లో నానా అవస్థలు పడిందనేది దీని సారాంశం... దీంతో ప్రణిత ను టాలీవుడ్ లైట్ తీసుకుందనే వాదన కూడా వుంది... అత్తారింటికి దారేది పోస్టర్స్ నుండి ప్రమోషన్స్ వరకూ ప్రణీత ఎక్కడా కనిపించలేదు.. ఆడియో రిలీజ్ లో కూడా పాల్గొన లేదు. నదియా, ముంతాజ్ ల కు దక్కిన ప్లేస్ కూడా ప్రణిత కు ఎందుకు దక్కలేదు. అందుకే అత్త కూతురిని వెనక్కి నెట్టినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ -2లో అత్త కూతురిని దూరంగా పెట్టినట్లు టాలీవుడ్ సమాచారం.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles