Jr ntr ramaiya vastavaiya get a certificate

Jr NTR Ramaiya Vastavaiya get A certificate, Ntr ramaiya vastavaiya censor, Ntr ramaiya vastavaiya censor report, Ntr ramaiya vastavaiya censor talk, Ramaiya Vastavaiya censor review, Ramaiya Vastavaiya censor details, ntr Ramaiya Vastavaiya movie talk, ntr Ramaiya Vastavaiya movie release date, ntr Ramaiya Vastavaiya movie release dout

రామయ్యా... ఎప్పుడొస్తావయ్యా ?

Posted: 10/08/2013 10:34 AM IST
Jr ntr ramaiya vastavaiya get a certificate

జూనియర్ ఎన్టీఆర్ - హరీశ్ శంకర్ కాంబినేషన్లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ‘రామయ్యా వస్తావయ్యా ’ చిత్రం నిన్న సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు ఎలాంటి కట్ లు చెప్పకుండా క్లీన్ ‘ఎ ’ సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇక చిత్రం విడుదలనే తరువాయి. ఈ చిత్రాన్ని ఈనెల 10 తేదీన ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు తెస్తామని ఆ సినిమా నిర్మాత దిల్ రాజు చెప్పాడు. కానీ ఈ సినిమా విడుదల పై ఇంకా నీలి నీడలు కమ్ముకునే ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకోవడంతో గత కొన్ని రోజులుగా సీమాంధ్ర అట్టుడుకుతుంది.

ఈ పరిస్థితుల నేపధ్యంలో సినిమాను విడుదల చేయాలా ? వద్దా అన్నీ మీమాంసలో ఉన్నాడు. కానీ దిల్ రాజు సెంటిమెంటుగా భావించే ‘దసరా ’ సీజన్ ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని అనుకొని ఈ దసరాకి మేం వచ్చేస్తున్నాం . మీరు సిద్దంగా ఉండండి అని ప్రెస్ మీట్ లు పెట్టి మరీ చెప్పాడు. కానీ ఇప్పుడు ఇంత రిస్క్ చేసి విడుదల చేస్తే సినిమాను అడ్డుకుంటే కలెక్షన్ల పై ఆ ప్రభావం ఉంటుందని ఓ ఆలోచన కూడా చేస్తున్నాడు. చివరికి దీన్ని 11వ తేదీన విడుదల చేస్తారని అంటున్నారు. ఆ రోజు రాకుంటే ఈ సినిమా మరో నెల వాయిదా పడే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు భారీ సినిమాలకు పెట్టబడి పెట్టి అనుక్షణం టెన్షన్ తో ఉన్న దిల్ రాజు రామయ్యను తీసుకొచ్చి రిలీఫ్ అవుతాడో లేదో చూడాలి ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles