Jr ntr six pack in ramayya vastavayya

Six Packs Of NTR,Jr. NTR,Actor Jr. NTR,Jr. NTR Six Packs,NTR in six packs body,Ramayya Vastavayya movie,Director Harish Shankar,Sunil’s movie 'Poola Rangadu' ,vigorous physical exercises,strict diet control,six pack scene

Young Tiger NTR is set to show his 6-pack abs in his upcoming film Ramayya Vastavayya.

జూనియర్ బట్టలు ఊడదీస్తున్నాడు

Posted: 09/30/2013 04:16 PM IST
Jr ntr six pack in ramayya vastavayya

ఒకప్పుడు బొద్దుగా, భారీ దేహంతో ఉండే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కష్టపడి తన బాడీలోని కొవ్వును అంతా కరగదీసుకొని సినీ జనాలు ఆశ్చర్యపోయే విధంగా కనిపించి అలరించాడు. ఆ మధ్య మళ్ళీ కాస్తంత ఒళ్ళు చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు దాన్ని పూర్తిగా కరిగించి జీరో సైజ్ బాడీ లాగా తయారు చేశాడట. పనిలో పనిగా అందరి హీరోల్లా సిక్స్ ప్యాక్ బాడీ షేప్ కూడా రప్పించాడట. చాలా రోజుల నుండి ఓ ప్రత్యేక శిక్షకుడి దగ్గర శిక్షణ పొందిన ఎన్టీఆర్ ఇప్పుడు ఈ ఆరు పలకల దేహంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట.

ప్రస్తుతం ఈయన నటించిన ‘రామయ్యా వస్తావయ్యా ’ చిత్రంలో తన సిక్స్ ప్యాక్ బాడీని చూపించడానికి రెడీ అయ్యాడట. తెలుగు కథానాయకుల్లో అల్లు అర్జున్,  నితిన్, రామ్ చరణ్, నాగార్జున, సాయిరామ్ శంకర్, సునీల్ లాంటి వాళ్ళు ఆరు పలకల బాడీ చూపించి అలరించారు.. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఆ జాబితాలోకి చేరబోతున్నాడని అంటున్నారు. చూద్దాం భారీ పర్పనాలిటీ నుండి జీరో సైజుకు వచ్చి విప్పి చూపిస్తున్న జూనియర్ ఎలా ఉంటాడో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles