Aishwarya rai bachchan sport a zero size body

Aishwarya Rai Zero Size Body, Aishwarya Rai Bachchan Zero Size Body, Bollywood comeback in the film Happy Anniversary, happy anniversary, abhishek bachchan

Aishwarya Rai Bachchan, who will make her Bollywood comeback in the film Happy Anniversary, will be losing weight and sport a size zero figure

జోరో సైజుల కోసం వర్కౌట్లు చేస్తుంది

Posted: 09/28/2013 10:00 AM IST
Aishwarya rai bachchan sport a zero size body

అందాల సుందరి ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకొని ఓ పాపకు తల్లి అయిన తరువాత వెండితెరకు పూర్తిగా దూరంగా ఉంటున్న ఈమె వెండితెర పై ఉన్నప్పుడు తన నాజూకు అందాలతో ప్రేక్షకుల మదిని దోచుకున్న విషయం తెలిసిందే. తను గర్భం దాల్చిన తరువాత ఒళ్ళు చేసిన ఐశ్వర్య ఆ మధ్యన కేన్స్ చిత్రోత్సవాల సమయంలో కాస్తంత తగ్గి ఫర్వాలేదనిపించింది. త్వరలో తన భర్తతో కలిసి రీఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్దం అవుతున్న ఐష్ ఉన్న కాస్త ఒళ్లు తగ్గించి మళ్ళీ మునుపటిలాగా సన్నగా తయారు కావడానికి వర్కౌట్లు మొదలు పెట్టిందట. దీని కోసం పొద్దున సాయత్రం వ్యాయామాలు చేస్తూ తెగ కష్టపడి పోతుందని అంటున్నారు. ఈమె తన భర్తతో కలిసి ‘హ్యాపీ ఏనివెర్సరీ ’ చిత్రంలో చిందేయబోతుంది. ఈ సినిమాలో ఐష్ జీరో సైజ్ బాడీతో కనిపించబోతుందని ఆ సినిమా దర్శకుడు ప్రహ్లాద్ కక్కర్ చెప్పాడు. ఇప్పటికే ప్రారంభం అయిన ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం దక్షిణాప్రికాలో జరుగుతుంది . భారీ సైజుల నుండి జీరో సైజుకు ట్రై చేస్తున్న ఐష్ అందాలు షేప్ అవుట్ అవ్వవు కదా అని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles