Prabhas struggling with rajamouli

Prabhas Struggling with Rajamouli, Prabhas maintains 150 kg for Baahubali , "Prabhas Struggling with Rajamouli, Prabhas Increases weight

Prabhas Struggling with Rajamouli, Prabhas maintains 150 kg for Baahubali , "Prabhas Struggling with Rajamouli, Prabhas Increases weight

వామ్మో... ప్రభాస్

Posted: 09/21/2013 03:50 PM IST
Prabhas struggling with rajamouli

టాలీవుడ్ హీరోల్లో మహేష్ బాబు తరువాత అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడే హీరో ప్రభాస్. ఇటీవల డార్లింగ్, మిర్చి అంటూ తన క్యూట్ లుక్స్ లో అమ్మాయిలకు మరింత దగ్గరైన ప్రభాస్ ని ఇప్పుడు అమ్మాయిలు చూస్తే అమ్మో ఈయన మా కలల రాకుమారుడు కాదు... కలలోకి వచ్చి భయపెట్టేవాడు అంటారు. ఈయన్ను ఇలా తయారు చేసింది దర్శకధీరుడు రాజమౌళి. ఈయన ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్న బహుబలి సినిమా కోసం గడ్డం పెంచమని చెప్పడమే కాకుండా, శరీర బరువును కూడా నూటయాభై కిలోల వరకు పెంచమని చెప్పాడట. అలా బరువు పెరగడానికి కావాల్సిన ట్రైనర్లను కూడా పెట్టేసి తన బాడీ షేపును మార్చేశాడు. జక్కన్న మాట కోసం బాడీ పెంచినా, దాన్ని తగ్గించడానికి ఇంకెన్ని తంటాలు పడాలో అని బెంగపెట్టుకున్నాడట. ఈ అవతారంతో బయకు రాక, ఇంట్లో ఉండలేక నానా తంతాలు పడుతున్నాడట. చూద్దాం.. ఈ సినిమాలో ఎంత రాజసంగా కనిపిస్తాడో..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles