Chiranjeevi big fan of akkineni nageswara rao

Chiranjeevi big fan of Akkineni Nageswara Rao, Chiranjeevi as Chief guest at ANR 90th Birthday Celebrations, nageswara Rao turns 90 years, Birthday celebrations for ANR, Chiranjeevi praises ANR

Chiranjeevi big fan of Akkineni Nageswara Rao, Chiranjeevi as Chief guest at ANR 90th Birthday Celebrations, nageswara Rao turns 90 years, Birthday celebrations for ANR, Chiranjeevi praises ANR

పుట్టక ముందే ఏఎన్నార్ అభిమానిని

Posted: 09/21/2013 01:53 PM IST
Chiranjeevi big fan of akkineni nageswara rao

ఏ విద్యకైనా ఒక ఆది గురువు ఉంటాడు. కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవికి ఆది గురువు మాత్రం ‘ఏఎన్నార్ ’ గారేనట. ఏ విషయంలో అంటే డాన్సుల్లో. అవును వెండి తెర పై తన అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులన్ని అలరించిన చిరంజీవి అంత బాగా డాన్స్ చేయడానికి ఏఎన్నార్ స్ఫూర్తి అని చెప్పుకొచ్చాడు.  అక్కినేని నాగేశ్వరావు 90 జన్మదిన వేడుకల సందర్భంగా రవీంధ్ర భారతిలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... నేను పుట్టకముందే ఆయనకు అభిమానని, మా అమ్మగారు ఆయన్ను బాగా అభిమానించేవారు. ఆ అభిమానమే నేను అభిమానిని అయ్యే విధంగా చేసింది అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికీ నాగేశ్వరావు గారు ‘కడవెత్తుకొచ్చింది కన్నెపిల్లా...’ పాటకు ఆయన వేసిన స్టెప్పులు ఇప్పటికీ హెలెట్ గా నిలుస్తాయని చెప్పుకొచ్చారు. ఆ తరం వారికి అక్కినేని ఆది గురువు అయితే, ఈ తరం వారికి చిరంజీవి డాన్సుల్లో ఓ రోల్ మోడల్ అని అక్కడి వారు చెప్పుకున్నారు. తొమ్మిది పదుల వయస్సు వచ్చినా ఇంకా సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్న ఏఎన్నార్ ఇంకా పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles