Hansika to romance ravi teja

Hansika to romance Ravi Teja, south indian cinema, Ravi Teja , Hansika ravi teja, Hansika Motwani films, Hansika Motwani

Hansika Motwani, who recently bagged the most popular actress of Kollywood award at a recent award ceremony in Dubai, is all set to romance Ravi Teja in her next Telugu film. This is for the.

మాస్ రాజాతో హన్సిక

Posted: 09/21/2013 09:45 AM IST
Hansika to romance ravi teja

ఓ వైపు తమిళ హీరో శింబులో ఎఫైర్ సాగిస్తూ తమిళంలోనే సెటిల్ అయిపోయిన (జూనియర్ నమిత) హన్సిక ఇటు టాలీవుడ్ లో కూడా అవకాశాలు సంపాదిస్తుంది. చాలా కాలం నుండి తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడుకు ఏకంగా బంపర్ ఆఫర్ తగిలింది. ఇటీవలే ‘బలుపు ’ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన మాస్ రాజా రవితేజతో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రముఖ రచయిత  కెయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రవితేజ ఓ సినిమాకు కమీట్ అయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఈ అమ్మడును తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే సన్నగా నాజూగ్గ తయారయిన హన్సిక అందాలకు ఫిదా అయిన బాబీ హన్సికను ఓకే చేసేనట్లు చెబుతున్నారు. ఇక ఈ విషయాన్ని హన్సిక కూడా కన్ ఫర్మ్ చేసింది. ఈ విషయం పై ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ... రవితేజతో తొలిసారిగా నటిస్తున్నాను. ఈ సినిమా షూటింగు కోసం వెయిట్ చేస్తున్నానని, ఇప్పటి వరకు తాను ఎక్కువగా గ్లామర్ పాత్రలే పోషించాననీ, అయితే ఇందులో అభినయానికి ఆస్కారం వున్న పాత్రను చేస్తున్నాననీ చెప్పింది. ఈ నాజూకు అందాల సుందరికి ఇకనైనా తెలుగులో ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles