Heroine samantha donates 2 lakhs

Heroine samantha donates 2 Lakhs, Bomb Blast Victim, samantha charity to Dilsukhnagar Victims, 2.3 lakhs,

Samantha is not only the charm of Tollywood for her acting and success rate but also winning the hearts of people off the screen with her charity activities.

సమంతా మనస్సు ఎంతో విశాలం

Posted: 09/02/2013 12:38 PM IST
Heroine samantha donates 2 lakhs

సినిమా హీరోయిన్లు వెండితెర పై అందాలు ఆరబోసి బోలెడంత డబ్బును వెనకేసుకుంటారని, వచ్చిన డబ్బును తన జల్సాకు, తమ అందాలను కాపాడుకోవడానికే వినియోగిస్తారనే టాక్ ఉంది. కానీ అందరు అలా కాదు... కొందరు వేరుగా ఉంటారని... అందులో నేనొక్కదాన్ని అని నిరూపించుకుంది సమంతా. ప్రస్తుతం బీజీ స్టార్ హీరోయిన్ అయిన సమంతా ఉదార స్వభావానికి , ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు అందరు అభినందించాల్సిందే. ఇటీవల హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో పేలిన జంట బాంబుపేలుళ్ళలో పూర్తిగా కాలు కోల్పోయిన రజిత అనే విద్యార్థికి కృత్రిమ కాలు ఏర్పాటు చేస్తానని, దానికి అయ్యే ఖర్చును అంతా నేనే భరిస్తానని చెప్పిన ఆమె ఇప్పుడు ఆ మొత్తాన్ని (2.30 వేల రూపాయలను) ఆమెకు అందించి తన పెద్ద మనస్సును చాటుకుంది. సంపాదించిన దానిలో కొంతైనా దానం చేయాలని, వీలైనంత వరకు సమాజ సేవ చేయాలని అనుకున్న సమంతా గోల్డ్ అంటున్నారంతా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles