Ileana is interested in bollywood khans

Ileana is interested in Bollywood khans , Ileana D Cruz eyes on Bollywood khans, ileana d cruz hot stills, ileana d cruz hot unseen photoshoot

Ileana is interested in Bollywood khans , Ileana D Cruz eyes on Bollywood khans, ileana d cruz hot stills, ileana d cruz hot unseen photoshoot

ఆ ముగ్గురితో చేయాలని ఉంది

Posted: 09/02/2013 10:39 AM IST
Ileana is interested in bollywood khans

గొవా సుందరి ఇలియానా టాలీవుడ్ వుడ్ కి టాటా చెప్పేసి (కాదు కాదు ఈమెకు అవకాశాలు ఇచ్చేవారు లేక పోవడంతో)  ప్రస్తుతం బాలీవుడ్ పై కన్నేసిన బక్కపల్చటి ఈ భామ ఇప్పటికు వరకు రెండు మూడు సినిమాల్లో చేసింది. ప్రస్తుతం ఒకటో రెండో సెట్స్ పైన ఉన్నాయి. త్వరలో ఈమె షాహిద్ కపూర్ తో కలిసి చేసిన చిత్రం ‘ఫటా పోస్టర్ నికలా హీరో ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఈ అమ్మడుకు పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి. టాలీవుడ్ ప్రెష్ అందాలన్నింటిని ఆరబోసి, కరగదీయించుకున్న ఇల్లూ బాలీవుడ్ కి వెళ్లి అక్కడ గ్లామర్ పాత్రల కన్నా, నటనను ఆస్కారం ఉన్నా పాత్రల్లోనే నటించి తానేంటో నిరూపించుకుంటానని బీరాలు పలుకుతున్న ఈమె చిన్న హీరోల సరసన నటిస్తే నేము, ఫేము రాదని, పెద్ద హీరోల ప్రక్కన ఒక్క సినిమా చేసినా తన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుందని, అందుకే రిటైర్మెంట్ అయియ్యే సరికి ఒక్కసారి అయినా ఖాన్ ల త్రయం (అమీర్, సల్మాన్ , షారూక్ ) సరసన నటిస్తానని అంటుంది. అయితే బాలీవుడ్ జనాలు మాత్రం అక్కడి నుండి తమిమేస్తే ఇక్కడికి వచ్చిన ఈమె ఇలా గిరిగీసుకొని వారి పక్కనే నటిస్తానంటే.. సైఫ్ ఆలీఖాన్ తో  ‘హ్యాపీ ఎండింగ్ ’ సినిమా చేస్తున్న ఈమె కెరియర్ ఇంతటితో ఎండింగ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. జాగ్రత్త సుమీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles