Deepika padukone with pawan kalyan

Deepika Padukone in Pawan Kalyan Movie, Pawan kalyan to Romance Deepika Padukone, Trivikram ropes Deepika Padukone, Deepika Padukone Pawan Kalyan Film

Power star Pawan Kalyans Gabbar Singh breaks the records of Tolywood. This movie is directed by Harish Shankar. Gabbar singh sequel.

దీపికా పడుకొనే తో పండగ చేస్కొంటున్న పవన్

Posted: 08/31/2013 04:39 PM IST
Deepika padukone with pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ‘గబ్బర్ సింగ్ - 2’ సినిమాలో హీరోయిన్ కోసం ఆ చిత్ర యూనిట్ తెగ గాలిస్తున్న విషయం తెలిసిందే. ఇఫ్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ అంతా పూర్తయింది.  కానీ హీరోయిన్ ఎంపిక జరగలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునేను తీసుకున్నట్లు తెలుస్తుంది. దీపికా కూడా పవన్ సరసన నటించాడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం దీపికా పడుకునే మంచి ఫాంలో ఉంది. ఈమె నటించిన సినిమా 2 కోట్ల మార్కును దాటి రికార్డు కూడా క్రియేట్ చేసింది. అంతే కాకుండా రజినీకాంత్ సరసన బిజీగా ఉన్నఈ భామ పవన్ తో నటించడానికి ఒప్పుకుంటుందా అనే సందేహంతోనే ఈమెను సంప్రదిస్తే ఆమె మాత్రం ఎగిరిగంతేసి ఒప్పుకుందని అంటున్నారు. పారితోషికం కాస్తంత ఎక్కువగా డిమాండ్ చేసినా కానీ నిర్మాతలు కాదనకుంటా అడ్వాన్స్ కొట్టేశారట. దీంతో పవన్ కు హీరోయిన్ బెంగ తీరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles