Actress nikesha patel injured

Actress Nikesha Patel injured, sandalwood,Nikesha Patel,kannada,Gautham Karthik,actress

The actress, who was in Hyderabad recently shooting for a dance number with Bangalore boy Gautham Karthik, says, Ok Ive pulled my leg muscle on both legs.

నికీషా పటేల్ ఒళ్ళు ఊనం అయిందట

Posted: 08/28/2013 11:40 AM IST
Actress nikesha patel injured

‘పులి సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన నికీషా పటేల్ ఆ తరువాత తెలుగులో అవకాశాలు లేకపోయే సరికి తమిళంలోకి చెక్కేసింది. అక్కడ ప్రస్తుతం తెలుగులో సూపర్ హిట్ అయిన అలా మొదలైయింది సినిమా రీమేక్ లో నటిస్తున్న ఈ అమ్మడు ఒళ్ళు ఊనం చేశాడట కొరియెగ్రాఫర్. అంటే వేరేలా అర్థం చేసుకోకండి. విషయం ఏంటేంటే... ఈ సినిమా కోసం శృతి హాసన్ పాడిన 'షటప్ యువర్ మౌత్' అనే పాటను హీరో హీరోయిన్లు గౌతమ్ కార్తీక్, నికీషాలపై  ప్రస్తుతం చెన్నయ్ లో సెట్స్ లో షూట్ చేస్తున్నారు. ఇందులో సల్సా అనే డ్యాన్స్ కంపోజ్ చేశారట. సెట్స్ లో చేసినంత సేపు డ్యాన్స్ ని బాగా ఎంజాయ్ చేసిన నికీషాకు సాయంత్రం మాత్రం ఒళ్లు నొప్పులు తీవ్రంగా బాధించాయట. చేస్తున్నంత సేపు ఏమీ అనిపించలేదని, రాత్రి ఒళ్ళు నొప్పులు తీవ్రం అయ్యే సరికి సల్సా డ్యాన్స్ ఎంత కష్టమో తెలిసివచ్చిందట. మరి ఈ సినిమా అయినా ఈ అమ్మడుకు హిట్ ఇచ్చేనా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles