Hema malini s advice to women

Hema Malinis advice to women, Bollywood actor, Hema Malini, BJP leader and actress Hema Malini, To prevent rapes, ema Malini on August 28 advised

Hema Malinis advice to women

ఇష్టమొచ్చిన చోటికి వెళ్లొద్దు : నటి హేమ

Posted: 08/29/2013 11:24 AM IST
Hema malini s advice to women

అమ్మాయిలు మీరు ఇష్టమొచ్చిన చోటికి వెళ్లుతున్నారు అయితే మీరు రేప్ కు గురవుతారు. ఆ సమయంలో మిమ్మల్ని కాపాడటానికి ఎవరు రారు అంటూ అందమైన నటి పలికిన మాటలివి. వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు చేయడంలో బిజెపి నేతలకు సాటి ఎవరూ లేరని మరోసారి రుజువైంది. ముంబై అత్యాచార ఘటనపై పూణెలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ బీజేపీ ఎంపీ హేమమాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు. ''ఈ రోజుల్లో మహిళలు బయటికి వెళితే.. ఏదైనా జరగవచ్చు.. అందుకే ఇష్టమొచ్చిన చోటికి వెళ్లొద్దు'' అని హేమ పేర్కొంది. ''ఆ కాలంలో అయితే ద్రౌపదిని రక్షించడానికి కృష్ణుడు వచ్చాడు..ఈ రోజుల్లో అలాంటివి జరగవు'' అని వివరించారు. ఈ విషయాన్ని మహిళలు గుర్తించాలని ఆమె అన్నారు. అందుకే మహిళలు ఒంటరిగా బయటికి వెళ్లొద్దంటూ హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles